ఒక్క సారి ఇది చేసి చూడండి మీ ఇంట్లో జబ్బులు అనే మాట వినపడదు. | nsw health

ఒక్క సారి ఇది చేసి చూడండి మీ ఇంట్లో జబ్బులు అనే మాట వినపడదు. | nsw health

ప్రస్తుత రోజుల్లో మైక్రో గ్రీన్స్ పై బాగా అవగాహన వచ్చి తినే ఆహారంలో వీటిని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మైక్రో గ్రీన్స్ ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం శరీరానికి కావాల్సిన ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు వాటిల్లో అద్భుతంగా ఉంటాయి. మైక్రో గ్రీన్స్ పోషకాల గని అని కూడా చెప్పవచ్చు. మంచి సూక్ష్మ పోషకాలను తక్కువ ఆహారంలో ఎక్కువ అందించే విధంగా ఈ మైక్రో గ్రీన్స్ ఉంటాయి. nsw health

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

మైక్రో గ్రీన్స్ ఎలా తయారు చేస్కోవాలి అంటే మొలకెత్తిన విత్తనాలను తిన్నప్పుడు ఈ మొలకలు కట్టే విధానంలోనే ఇంకొక రెండు మూడు రోజుల పాటు ఉంచి పైన ఏదైనా కాస్త నీళ్లు చిలుకుతూ నీడ పట్ల పెట్టుకుని కాస్త గాలి వెలుతురు తగిలేటట్లు ఉంచుకోవాలి. ఆ మొలకలపై మొక్క కాస్త పెరిగి పైన ఆకులు వస్తాయి, ఈ విధంగా రెండు మూడు ఆకులు వచ్చిన వాటిని మైక్రో గ్రీన్స్ అంటారు. nsw health

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

ఆహారంలో మైక్రో గ్రీన్స్ చేర్చుకోవడం వలన పోషకాహార లోపం మొత్తం కూడా పోతుంది. అయితే విటమిన్స్, మినరల్స్ కి సంబంధించిన ఎలాంటి మెడిసిన్ ఎవరు వేయాల్సిన పనిలేని విధంగా అన్ని పోషకాలు దీని ద్వారా వస్తాయి. అందరి ఇళ్లలో మైక్రో గ్రీన్స్ ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. nsw health

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

మైక్రో గ్రీన్స్ ని చిన్న చిన్న ప్లాస్టిక్ ట్రేలో చేసుకోవచ్చు. తోటకూర విత్తనాలను కూడా మైక్రో గ్రీన్స్ ఉపయోగించవచ్చు. అదేవిధంగా కొత్తిమీర విత్తనాలను, గోధుమలు, పెసర, బొబ్బర్లు ఇలా వాటిని మైక్రో గ్రీన్స్ ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది.. ఇలా ఏ రకమైన విత్తనాలను అయినా సరే మీరు ఎంచుకొని ఇలా ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఉంచితే చక్కగా ఆకులు వస్తాయి. nsw health

మహిళలకు సంబంధించిన మంచి లోదుస్తువులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా తక్కువ ధరలో మంచివి కొనుగోలు చేయవచ్చు. Buylink:https://amzn.to/3DC4wOQ

మనం వీటన్నిటిని కూడా తినాలంటే ఇది కొద్దిగా పచ్చి పచ్చి వాసన ఉంటాయి నోటికి అంతా రుచిగా అనిపించదు, కానీ లాభాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తింటే మంచిది. ఇలా మీకు నచ్చిన ఏ రకమైన గింజలను అయినా మైక్రో గ్రీన్స్ గా చేస్కొని తినవచ్చు. మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి. nsw health

మగవారికి సంబధించిన ఏ రకమైన ఐటం అయిన సరే ఈ లింకు ద్వారా మంచి ఆఫర్ లో పొందవచ్చు. Buylink: https://amzn.to/3HU7KQm

శరీర ఆరోగ్యాన్ని, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3DqjabM

తక్కువ ధరలో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3Dn3LsV

మగవారి శృంగార సామర్ధ్యం పెంచే శిలాజిత్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink:-https://amzn.to/3J5fbFq

మహిళలకు సంబంధించిన మంచి లోదుస్తువులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా తక్కువ ధరలో మంచివి కొనుగోలు చేయవచ్చు. Buylink:https://amzn.to/3DC4wOQ

మగవారికి సంబధించిన ఏ రకమైన ఐటం అయిన సరే ఈ లింకు ద్వారా మంచి ఆఫర్ లో పొందవచ్చు. Buylink: https://amzn.to/3HU7KQm

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!