Fever | ఏవి మీ ఇంట్లో ఉన్నాయా? ఇప్పుడే చెత్త బుట్టలో పడేయండి:
Fever:మనకి కొంచెం జ్వరంగా అనిపించినా, శరీరంలో నొప్పులు గా అనిపించినా, తల నొప్పి వచ్చిన వెంటనే మనం ప్యారాసెటీమల్ జ్వరం టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటాం.. ఒక వేళ జ్వరం తగ్గకపోతే రోజుల తరబడి ఈ టాబ్లెట్స్ వేసుకుంటాము. ఇలా ప్రతిదానికి టాబ్లెట్స్ వేసుకోవడం వలన మనకి తెలియకుండానే అనారోగ్య బారిన పడుతున్నాము..
ఈ పారాసెటిమల్ వాడినపుడు ఈ కెమికల్స్ లివర్ లోపలకి వెళ్ళినా తరువాత, ఆ లివర్ ఈ కెమికల్స్ ని వేరు చేసి పంపించాలి . ఇలా వేరు చేసే క్రమంలో ఒక కొత్త రసాయనం తయారు అవుతుంది ఆ రసాయనం పేరు N.A.P.Q.I ఇది లివర్ కణాలని నాశనం చేస్తుంది. ఈ napqi రక్తం ద్వారా కిడ్నీలోకి వెళ్ళి వాటి ఫిల్టర్ని నాశనం చేస్తుంది.
దీని వలన కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పారాసెటిమల్ ఎక్కువగా వేసుకోవడం వలన ఇలా జరుగుతుంది. ఒక వేళ మీకు జ్వరం వచ్చినట్టు అనిపిస్తే టాబ్లెట్ వాడకుండా, అన్నం తినకుండా నీళ్ళు తాగి లేదా తేనెనీళ్ళు, కొబ్బరి నీళ్ళు తాగి ఒకటి లేదా రెండు రోజులు ఉండండి జ్వరం తగ్గిపోతుoది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb