Hair growth oil: పురుషులకు మహిళలకు ఉండే సమస్య జట్టు రాలిపోవడo. ఇలాంటి సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు ఒత్తుగా ఉండాలని అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఈ సమస్యని పరిస్కరించడానికి చాలా రకాల ఆయిల్స్ రాస్తు డబ్బులను వృధా చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ చక్కటి పరిష్కారం.
ఈ మిశ్రమాన్ని(Hair growth oil) తయారుచేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు:
- ఒక ఉల్లిపాయ
- తేనె
- ఆలివ్ ఆయిల్
ముందుగా ఉల్లిపాయ తీసుకొని తురుముకోవాలి తరవాత దానిని వడపోసుకోవాలి. ఉల్లి రసం అనేది రెండు చెమ్చాలు వచ్చేలా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె వేసుకోవాలి, స్వచ్చమైన తేనె వేసుకోవాలి, అలా వేసుకొని కలుపుకోవాలి. తరవాత రెండు చెమ్చాలు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మూడు కలిపి ఒక గాజు సీసాలో పెట్టుకోవాలి. ఇది ఎలా వాడాలి అంటే..ఈ మిశ్రమని తలపైన వేసుకొని మసాజ్ చేసుకోవాలి. ఒక అరగంట తరవాత కుంకుడు రసంతో మాత్రమే స్నానం చేయాలి. ఇలా ప్రతి(Hair growth oil) రోజు చేస్తూ ఉంటే మీకు ఫలితం అనేది కనిపిస్తుoది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb