Iron deficiency anemia: ఈ ప్రస్తుత కాలంలో రక్తహీనత అనేది ఆడవారిలో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత వలన శరీరం నీరసంగా మారుతుంది. రక్తహీనత అనగా శరీరంలో ఉండాల్సిన రక్తం కన్నా తక్కువగా ఉండడం. ప్రతి 100 గ్రాముల రక్తంలో 12% హిమోగ్లోబిన్ అనేది ఉండాలి. కానీ తగినంత హిమోగ్లోబిన్ ఉండడం లేదు..
సాధారణంగా రక్తహీనత అనేది ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, ఐరన్ తక్కువగా ఉండడం మరియు హిమోగ్లోబిన్ కారణంగా రక్త హీనత సమస్య వస్తుంది. ఈ రక్త హీనతను తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి అంటే ఆకు కూరలు ఎక్కువగా తినడం, బీట్రూట్ తినడం..(Iron deficiency anemia)
జ్యూస్లు తాగడం, క్యారెట్, దానిమ్మ మొలకేత్తిన విత్తనాలు తినడo వలన రక్త హీనత తగ్గుతుంది. అంతేకాకుండా విటమిన్ బి 12 లోపం వలన కూడా రక్తహీనత ఏర్పడుతుంది. దీనిని పరిష్కరించడానికి మాంసం ఎక్కువగా తినడం వలన బి 12 విటమిన్ లభిస్తుంది.శాఖాహరులకు అయితే పాలు , చీజ్జ్ , గుడ్లు తినడం వలన బి 12 లబిస్తుంది. ఇలా ప్రతి రోజు వీటిని పాటించడం వలన రక్తహీనత అనేది తగ్గుతుంది.(Iron deficiency anemia)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb