Iron deficiency anemia | రక్తహీనత ఉన్నవారు వీటిని తింటే..

Iron deficiency anemia: ఈ ప్రస్తుత కాలంలో రక్తహీనత అనేది ఆడవారిలో పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత వలన శరీరం నీరసంగా మారుతుంది. రక్తహీనత అనగా శరీరంలో ఉండాల్సిన రక్తం కన్నా తక్కువగా ఉండడం. ప్రతి 100 గ్రాముల రక్తంలో 12% హిమోగ్లోబిన్ అనేది ఉండాలి. కానీ తగినంత హిమోగ్లోబిన్ ఉండడం లేదు.. సాధారణంగా రక్తహీనత అనేది ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండడం, ఐరన్ తక్కువగా ఉండడం మరియు

Read More