Soap: అందంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ చేసే పని బ్యూటీ పార్లర్ కి వెళ్ళి రెడీ అవ్వడం లేదా మేకప్ వేసుకోవడం మరియు క్రీమ్లు రాసుకోవడo. ఇలా అందంగా రెఢీ అవ్వడానికి చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా డబ్బులు వృదా చేయకుండా తక్కువ ఖర్చుతో ఎలాంటి లోషన్స్ ,క్రీమ్స్ కొనకుండా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఇలా మీ యొక్క శరీరాన్ని మెరిసే విధంగా సౌందర్యంగా మార్చుకోవచ్చు.
కావాల్సిన పదార్దాలు:
1.గ్రీన్ టి బాగ్ ఒకటి
- ఒక సబ్బు
- మొక్కజొన్న పిండి
- నీరు కొద్దిగా
తయారీ విధానం: ముందుగా ఒక సబ్బుని(Soap) తీసుకొని తురుముకోవాలి, ఏ సబ్బు తీసుకున్న పరవాలేదు. ఆ తరవాత కొద్దిగా నీరు తీసుకొని వేడిగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ వేడి నీటిలో గ్రీన్ టి బ్యాగ్ ని రంగు వచ్చే వరకు ఉంచాలి. ఆ తరువాత అందులో మొక్కజొన్న పిండిని ఒక చెంచా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత గ్యాస్ మీద పెట్టి మంట చిన్న గా వెలిగించుకోవాలి.
ఆ ద్రవం గట్టిగా ఐయ్యేవరకు కలుపుకోవాలి. తరవాత ముందుగా తురిమి ఉంచుకున్న సబ్బుని(Soap) అందులో వేసుకోని కలుపుకోవాలి. మరి గట్టిగా అయితే కొద్దిగా వేడి నీటిని కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తరవాత ఒక చిన్న గిన్నె లో తీసుక్కోవాలి. ఆ తరవాత దానిని చర్మం మీద రాసుకోవాలి.. రాసుకున్న చోట మసాజ్(Soap) చేయాలి కొద్ది సేపు ఉంచి కడిగేసుకోవాలి, నల్లగా ఉన్న చోట చర్మం తెల్లగా మారుతుంది..
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb