Muscle mass gainer | జస్ట్ 5 ఫుడ్స్ చాలు పిల్లల కండ పుష్టికి….

Muscle mass gainer | జస్ట్ 5 ఫుడ్స్ చాలు పిల్లల కండ పుష్టికి….

Muscle mass gainer: ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళకి కనిపించే వస్తువులను నోట్లో వేసుకొని తినేస్తుంటారు. అవి పెన్సిల్ ,రబ్బర్, చాక్పీస్ ,బలపం, మట్టి ,రాళ్ళు ఇలా కనిపించిన అన్నీ నోట్లో వేసుకొని తినేస్తుంటారు. ఇలా తినడం వలన వాళ్ళకి తెలియకుండానే అనారోగ్యం భారీన పడుతున్నారు. అయితే ఇలాంటి వస్తువులు పిల్లలకు ఎంత దూరంగా పెయితే అంత మంచిది. పిల్లలకు దంతాలు వచ్చినపుడు వాళ్ళకి ఆ దంతాలు అనేవి కొంచెం దురదగా ఉంటుంది, కాబట్టి పిల్లలు వారికి అందుబాటులో ఉండే ప్రతిదానిని తినడం అనేది జరుగుతుంది.

పిల్లలకి తినడానికి ఏమి ఇవ్వకపోవడం వలన వాళ్ళకి కనిపించేవాటిని తినేస్తునారు, కాబట్టి పిల్లలకి తినడానికి ఏదోఒకటి ఇస్తూ ఉండాలి. పిల్లలలో లోపాలు ఉండడం వలన కూడ ఇలా తింటూ ఉంటారు, ఆ లోపాలు ఏమిటంటే 1. జింౘ తక్కువగా ఉనపుడు, 2. ఐరన్ ఉన్నపుడు 3 ఎర్ర రక్తకణాలు తక్కువగా ఉన్నపుడు ఈ లోపాలు ఉండడం వలన పిల్లలు తింటూ ఉంటారు. మరి కొంతమంది పిల్లలకి ఏ లోపాలు లేకపోయిన తింటూ ఉంటారు. ఈ అలవాట్లను దూరం చేయలంటే పోషక లోపాలను దూరం చేయాలి.(Muscle mass gainer)

  1. జింక్ ఈ లోపం తగ్గించాలంటే గుమ్మడిగింజల పప్పులు , ఈ పప్పులను పది గంటల పాటు నీటిలో నానపెట్టి పిల్లలకి తినిపించడం వలన జింక లోపం అనేది తగ్గుతుంది.
  2. ఐరన్ లోపం కోసం తోటకూర , కాలీఫ్లవర్ ఎక్కువగా పెట్టడం వలన ఈ లోపం పోతుంది.
  3. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా తయరు కావాలంటే ఆకు కూరలు, కంది పప్పు, శనగ పప్పు ,పెసర పప్పు వంటివి కూరలు ఎక్కువగా వండితే పిల్లలకు ఎర్ర రక్త కణాలు ఎక్కువగా పెరుగుతాయి. జ్యూస్లు తాగించడం వలన కూడా రక్త కణాలు పెరుగుతాయి.. పిల్లలకు వారు ఎక్కువగా తినే వస్తువులు వారికి దూరంగా ఉంచితే తినడం మానేస్తారు.(Muscle mass gainer)

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3rv71zj

అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

himalaya ashwagandha Muscle mass gainer

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!