Muscle mass gainer | జస్ట్ 5 ఫుడ్స్ చాలు పిల్లల కండ పుష్టికి….

Muscle mass gainer: ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళకి కనిపించే వస్తువులను నోట్లో వేసుకొని తినేస్తుంటారు. అవి పెన్సిల్ ,రబ్బర్, చాక్పీస్ ,బలపం, మట్టి ,రాళ్ళు ఇలా కనిపించిన అన్నీ నోట్లో వేసుకొని తినేస్తుంటారు. ఇలా తినడం వలన వాళ్ళకి తెలియకుండానే అనారోగ్యం భారీన పడుతున్నారు. అయితే ఇలాంటి వస్తువులు పిల్లలకు ఎంత దూరంగా పెయితే అంత మంచిది. పిల్లలకు దంతాలు

Read More