పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెత్త అంతా త్వరగా కరిగిపోయే బెస్ట్ హోమ్ రెమెడీ.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన చెత్త అంతా త్వరగా కరిగిపోయే బెస్ట్ హోమ్ రెమెడీ.

త్వరగా వెయిట్ లాస్ అవ్వాలంటే న్యాచురల్ గా చేసే రెమెడీస్ బాగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండాపనిచేస్తాయి. వ్యాయామం చేయడానికి టైం లేనివాళ్లు త్వరగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కావాలంటే 60 రోజులపాటు ఈ డైట్ ని పాటించాలి. ఈ డైట్ లో ఒక పూట ఉడికిన ఆహారం రెండు పూటలా జ్యూస్లు ఉంటాయి. ఉదయం లేవగానే బ్రష్ చేసి ఒక లీట నీటిని తాగి మోషన్ ఫ్రీగా వెళ్లేలా చూడండి.

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

తర్వాత ఒక గంట సేపు వ్యాయామం చేయండి. మళ్లీ తర్వాత నీళ్లను తాగండి. మళ్లీ రెండోసారి మోషన్ వెళ్లే లాగా చూడండి. ఏ జ్యూస్ తాగకుండా ఖాళీ కడుపుతో అలాగే ఉండండి 11 గంటలకు వెజిటేబుల్ జ్యూస్ తాగండి. ఈ జ్యూస్ లో ఎండు ఖర్జరపొడిగాని తేనే కలుపుకొని తాగండి.ఉదయం పూట ఖాళీ కడుపుతో ఉండడంవల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి గ్లూకోజ్ గా మారి బ్లడ్ లో కలుస్తుంది.

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

ఇలా ఫ్యాట్ కరిగిపోతుంది. మధ్యాహ్నం ఒకటి రెండు గంటలకి రెండు పుల్కాలు రెండు రకాల కర్రీ తోలంచ్ చేయండి. ఈ రెండు కూరలు ఒకటి ఆకుకూరలు పప్పు వేసి వండండి. ఇంకొకటి వెజిటేబుల్ కర్రీ దీంట్లో కొన్ని రాజ్మాలు కొన్ని సోయా గింజలు కొన్ని మిల్ మేకర్ వేసి వెజిటేబుల్ కర్రీ వండండి ఈ రెండు కర్రి ఒక ముప్పావు కేజీ ఉండేలా తీసుకొని రెండు పుల్కాలు తినండి. ఒక కప్పు పెరుగు వాడండి రైస్ అసలు తినవద్దు. హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్.

తక్కువ ధర లో ఆర్గానిక్ మల్టీగ్రైన్ పిండి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3J0UOc7

ఈ పుల్కాలు కూడా మల్టీ గ్రీన్ పిండితో చేసుకోవడం మంచిది. ఇది తిన్న తర్వాత సాయంత్రం వరకు అప్పుడు క్లాస్ అప్పుడు గ్లాసు నీళ్లను నాలుగైదు గ్లాసులు సాయంత్రం వరకు తాగండి. సాయంత్రం 6 గంటలకు కమలా జ్యూస్ గాని ,బత్తాయి జ్యూస్ గాని త్రీ టు ఫోర్ హండ్రెడ్ ml జ్యూస్ తాగండి. ఇక రాత్రిపూట ఏలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా ఉండడం వల్ల నైట్ అంతా మార్నింగ్ 11 వరకు మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది త్వరగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవుతారు. వన్ వీల్ టు జూసెస్ ఇన్ 60 డేస్ ఇలా చేయడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు.

గుండె కు మంచే చేసి, వీ*ర్య పుష్టి ని పెంచే డార్క్ చాక్లెట్ కావాలి అంటే ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3lNWJHJ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *