Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.

Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.

Kidney&Liver cleaning: మన శరీరంలో ముఖ్యమైనవి రెండు అవయవాలు. ఈ రెండిటి వలన మనం బ్రతుకుతాం, అలాగే ఈ రెండు అవయవాలు మనలో ఉన్న చెడు వ్యర్థాలను కడిగేస్తాయి. అవే మన లివర్, కిడ్నీ. అలాగే మన బాడీని ఇన్ఫ్లామేషన్స్ దారిన పడకుండా కాపాడుతాయి. మన లివర్ మనలో ఉన్న చెడు వ్యర్ధాలు అన్నిటిని బ్రేక్ డౌన్ చేసి కిడ్నీ లోకి పంపిస్తుంది.

అలా మన కిడ్నీ చెడు పెడతాను బయటికి పంపిస్తుంది. మన లివర్ సెల్స్, డీ టాక్సీఫై చేసుకోవడానికి, మనలో ఉన్న అన్ని సేల్స్ కన్నా స్పెషల్ గా డిజైన్ చేసి ఉంటుంది. ఈ రెండు అవయవాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ రెండిటికి ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

అయితే వీటిలో ఉన్న చెడు పదార్థాలను తొలగించాలంటే జాజికాయ పొడిని తీసుకుంటే ఈ పని జరుగుతుంది. లివర్ అండ్ కిడ్నీ ఈ రెండిటిని కడిగేయాలంటే జాజికాయ లో ఉండే కెమికల్స్ బాగా ఉపయోగపడతాయని సైంటిఫిక్ గా సైంటిస్టులు నిరూపించారు. అందుకే ఈ రెండు అవయవాలనూ జాగ్రత్తగా చూసుకోవాలి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!