How to cleanse kidneys | ఆరోగ్యకరమైన  కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.

How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.

How to cleanse kidneys: ఈ మధ్య కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా మందిలో ఉంటున్న ఒక ఆరోగ్య సమస్య డైయాబెటీస్, షుగర్, కెడ్నీస్ లో ఇన్ఫెకషన్స్,మొదలైన సంశయాలు ఉంటే కిడ్నీ లు పడైపోతాయి. అయితే ఈ సమస్య తో బాధపడుతున్న వారికి, రాకుండా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నవారికి, ఈ రోజు పరిష్కారం తెలుసుకోండి.

కిడ్నీ లు పడిపోకుండా, చక్కగా పని చేయాలంటే వాటర్ అతి ముఖ్యం. నీరు ఎక్కువ తాగకపోతే కిడ్నీలలో ఏదైనా సమస్య వస్తుంది. రోజుకి నాలుగు లీటర్ల వాటర్ తప్పని సరిగా తాగాలి. మన కిడ్నీ లు రోజుకి ఐదు లీటర్ల రక్తాన్ని పురిఫై చేస్తాయి. అందుకే కిడ్నీ లకు ఏ సమస్యా లేకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగాలి.

అలాగే వాటర్ తో పాటు, తేనె నీళ్లు, కొబ్బరి నీళ్లు కూడా తాగాలి. లీటర్ వాటర్ లో నాలుగు స్పూన్ల తేనె వేసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ లకు ఏ విధమైన సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!