Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

Gastric Problem: చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. ఈ సమస్యతో ఎంతో బాధపడతారు. ఈ సమస్య వస్తే కుదురుగా కూర్చోలేము రోజంతా ప్రశాంతంగా ఉండలేము అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే వచ్చిన వారికి తగ్గాలంటే నేను చెప్పే ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఇది గ్యాస్ ట్రిక్ ప్రాబ్లంకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

మీరు ఉదయాన్నే లేచినప్పుడు యోగాసనం పూర్తయ్యాక తేనె వేసుకొని లీటర్ రెండు లీటర్లు వాటర్ తాగి, మల్ల విసర్జన తీసుకోండి. మళ్లీ కాసేపయ్యాక లీటర్ వాటర్ తాగి మళ్లీ మలవిసర్జనకు ప్రయత్నించండి. ఇలా రెండుసార్లు చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రిపూట భోజనం బంధు చేయండి. పూర్తిగా బంధు చేయమని నేను చెప్పను కానీ ఏడింటిలోపే మీ రాత్రిపూట భోజనం పూర్తి చేసుకోవాలి.

అలాగే పసుపు వేసుకొని కూడా నీళ్లు తాగాలి. అన్నం తినేటప్పుడు నీళ్లు అస్సలు తాగకూడదు. అన్నం తిన్న రెండు గంటల నుంచి అప్పుడు గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడు గ్లాస్ వాటర్ తాగాలి. మీ భోజనం పూర్తయ్యాక ప్రసాదం కూడా తినకూడదు. అంటే భోజనం అయిపోయాక ఏమి తినకూడదని అర్థం. ఇలా చేస్తే మీ గ్యాస్టిక్ ప్రాబ్లమ్ కు బాయ్ చెప్పినట్టు అవుతుంది. గ్యాస్టిక్ సమస్య ఉన్నవారు కచ్చితంగా దీన్ని ఫాలో అవుతే మంచిది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!