Patanjali aloe vera gel: అలోవెరా మనందరికీ తెలిసిన మొక్క ఇది తెలియనివారు ఉండరు. పెద్ద పెద్ద సంస్థ ఆలోవెరా ను ఉపయోగించి చాలా రకాల క్రీమ్స్ అయిల్స్, ఫేస్పాక్ వంటివి తయారుచేస్తుంటారు. అలాంటి ఈ అలోవెరాలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం. అలోవెరా గురించి పూర్వకాలంలోనే ఋషులు చెప్పడం అనేది జరిగినది.
ఈ అలోవెరా లో నీటి స్థాయి ఎక్కువగా ఉంటుంది. నీరు దొరకనపుడు వీటిని తిని బతికే వారు అంతే కాకుండా ఈ ఆధునిక కాలంలో పరిశోధకులు అలోవెరా మీద ఎన్నో ప్రయోగాలు చేసి అలోవెరా(Patanjali aloe vera gel) గరించి వివరించడం జరిగినది. అలోవెరా లో ఉన్న చాలా రకాల గొప్ప లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియాల్, యాంటీ ఇన్ఫ్లమెటరీ, ఈ నాలుగు కలిగి ఉన్నది అలోవెరా. అలోవెరాని(Patanjali aloe vera gel) ఎలా వాడిన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . దీనిని శరీరం పైన రాసుకున్న, దెబ్బలపైన రాసిన అక్కడ ఉండే వైరస్ ని నాశనం చేస్తుంది . అంతేకాకుండా ఇందులో సల్ఫీక్ యాసిడ్, ఫినాల్స్ , నైట్రోజన్ , యూరియా మరియు సల్ఫర్ , సినమిక్ యాసిడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి.
ఈ అలోవేరా మరో ప్రతికథ ఏమిటంటే ఇందులో గిబ్బర్లిన్ అనే కెమికల్ ఉండటం వలన ఇది దెబ్బల మానడానికి ఉపయోగపడుతుంది.. మనకి దెబ్బ తగిలిన చోట ఇది రాస్తే అక్కడ ఒక పొర లాగా ఏర్పడి తొందరగా తగ్గిపోతుంది. ఈ ఆలోవెరా(Patanjali aloe vera gel) లో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి.. ఈ మొక్కని మన ఇంట్లో పెంచుకుంటే మనకి అవసరమైనపుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇంటి ముందు చూడటానికి కూడా బాగుంటుంది.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb