Calcium rich foods in telugu: ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ దిల్ సీడ్స్. వీటి పేరు ఎక్కువగా ఎవరు విని ఉండరు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. వీటి ఖరీదు అంత ఎక్కువగా ఏమి ఉండదు. వీటిని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
దిల్ సీడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/47ukb04
వీటిని బాగా వేయించి పొడిగా చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు. ఇందులో ఇంక ఏమేమి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము.100 గ్రాముల దిల్ సీడ్స్ లో 305 కాలరీల శక్తి ఉంటుంది. ప్రోటీన్ 16 గ్రాములు, ఫ్యాట్ 14.5 గ్రాములు లభిస్తాయి. వీటితో పాటు గా పిండి పదార్దాలు కార్బోహైరెట్ 55 గ్రాములు, ఫైబర్ 21 గ్రాములు ఉన్నాయి.(Calcium rich foods in telugu)
సూక్ష్మ పోషకాలు విటమిన్ సి 21 మిల్లీగ్రాములు ,ఐరన్ 16 మిల్లీ గ్రాములు, సోడియం 20 మిల్లీ గ్రాములు, జింక్ 5 మిల్లీ గ్రాములు, శీలినీయం 12 మైక్రో గ్రాములు లభిస్తాయి. ఇవన్నీ యాంటీ యాక్సిడెంట్ల గా పనిచేస్తాయి. వీటన్నిటి కన్నా ముఖ్యమైనది కాల్షియం దిల్ సీడ్స్ లో 1520 మిల్లీగ్రాములు ఉంటాయి. ఈ దిల్ సీడ్స్(Calcium rich foods in telugu) 100 గ్రాములలో ఇన్ని పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఐరన్ లోపం, ఫైబర్ లోపం వాటివి వస్తునాయి.
దిల్ సీడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/47ukb04
అలాంటి వారు వీటిని తినడం చాలా మంచిది. ఎదుగుదల వయసు లో ఉన్న పిల్లలకి కాల్షియం చాలా ముఖ్యం. వీళ్ళకి 600 mlg ఒక రోజుకు కావాలి, గర్భిణీ లకు 900 mlg కావాలి. పెద్దలకి 500 mlg సరిపోతుంది, ఇలా ప్రతి రోజు ఈ దిల్ సీడ్స్(Calcium rich foods in telugu) తీసుకోవడo వలన ఎముకలు గట్టిగా అయి ఎదుగుదల అనేది ఉంటుoది.
నోటి నుండి దుర్వాసన రాకుండా ఇది ఆపుతుంది. కాబట్టి దిల్ సీడ్స్ ప్రతిరోజు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దిల్ సీడ్స్ తో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మరిన్ని వివరాలకు ఈ కింది వీడియో చూడండి.(Calcium rich foods in telugu)
దిల్ సీడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/47ukb04
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
దిల్ సీడ్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/47ukb04