Salad: సలాడ్స్ మన అందరికీ తెలిసిందే సలాడ్స్ అనగానే ఫ్రూట్ సలాడ్ వెజిటేబుల్ సలాడ్ గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ సలాడ్ మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఒంట్లో వేడి ఉన్నవారు , ఎక్కువగా బరువు ఉన్న వారు ఈ సలాడ్ తింటే మొత్తం మారిపోతుంది.
ఈ సలాడ్ని(Salad) తయారుచేసుకోవడానికి కావాల్సిన వస్తువులు:
- మొలకొచ్చిన పెసలు హాఫ్ కప్పు ,
- మొలకొచ్చిన బొబ్బర్లు పోయావు కప్పు,
- వేయించిన నువ్వులు హాఫ్ కప్పు ,
- క్యారెట్ తురుము హాఫ్ కప్పు ,
- కార్జురం ముక్కలు హాఫ్ కప్పు ,
- కిస్మిస్ రెండు చెంచాలు,
- జీడి పప్పు రెండు చెంచాలు,
- పచ్చి మిర్చి ఒకటి,
- కొంచెం పుదీనా ,
- నిమ్మ రసం ఒక చెంచా.
తయారు చూసుకునే విధానం:
ముందుగా వేయించిన నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక పచ్చిమిర్చి, గింజ తీసేసిన కాజ్జూరమ్ ముక్కలు, నిమ్మ రసం కొంచెం, రెండు చెంచా లు నువ్వుల పేస్ట్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి. గట్టిగా ఉంటే కొంచెం నీటిని వేసుకోవాలి.(Salad)
తరువాత ఒక గిన్నెలో మొలకొచ్చిన పెసలు, బొబ్బర్లు, జీడి పప్పు, కిస్మిస్, క్యారెట్ తురుము, పుదీనా కొద్దిగా వేసుకొని నువ్వుల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలాంటి నూనె వేసుకోకుండా హెల్తీ హెల్తీ సలాడ్(Salad) తయరుచేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వీడియో చూడండి.
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb