Health and Glow near me: ఎక్కువగా బయట తిరిగేవారు మరియు ఎండలో పనిచేసే వారు చర్మం నల్ల మారుతుంది. ఇక వర్ష కాలం, ఎండాకాలం అంటే కాదు అన్నీ కాలాల్లో చర్మం ఎండ వేడిమి వలన ముఖ్య చర్మం మరియు శరరం లోని కొన్ని బయట బాగాలపై టాన్ ఏర్పడుతుంది.
ముఖం నల్లగా మారి కాంతి విహీనంగా కనిపించే ముఖం ని తెల్లగా మారడానికి మార్కెట్ లో లభించే ఎన్నో రకాల క్రీమ్ లు మరియు లోషన్ లు వాడుతుంటారు. ఈ క్రీమ్ ల వలన చాలా మంది సైడ్ ఎఫ్ఫెక్ట్స్ భారీనా పడుతుంటారు. మనము ఇప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని యాంటీ టాన్ మాస్క్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ యాంటీ టాన్ మాస్క్ తయారీకి కావాల్సిన వస్తువులు ఎంటో చూద్దాం.(Health and Glow near me)
మాస్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు(Health and Glow near me):
- బాగా పండిన మామిడిపండు గుజ్జు,
- కొంచెం శనగ పిండి,
- బాదం పప్పు పొడి ఒక చెంచా,
- కొంచెం తేనె.
మాస్క్ తయారీ విధానం చూద్దాం:
ముందుగా మామిడిపండు గుజ్జు తీసుకొని దానికి రెండు చెంచా లు శనగ పిండిని కలుపుకోవాలి. అందులో బాదం పొడి వేసుకొని తేనె కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని పేస్ట్ లా చేసుకొని ముఖానికి మాస్క్ లాగా వేసుకోండి. ఒక అరగంట తరవాత నీటితో ముఖం ను శుభ్రం చేసుకోండి.
ఒకవేళ మామిడి పండు గుజ్జు లభించనపుడు మిగిలిన వస్తువులతో పేస్ట్ చేసుకొని మాస్క్ లా వేసుకోండి. ఇలా యాంటీ టాన్ మాస్క్ వేసుకోవడం వలన సూర్య కిరణాల వలన గాయపడే మన చర్మాన్ని ఇది రక్షిస్తుంది. ముఖ్యంగా ఈ రెమెడీ చర్మం నలుపు వర్ణం అనేది రాకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది.(Health and Glow near me)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb