Parsley in telugu: కొత్తిమీర తెలియని వారు ఎవరు ఉండరు కొత్తిమీరని కూరల్లో , మసాలా వంటలలో గార్నిష్ కోసం మనం వాడుతుంటాం. కొత్తిమీరని కూరలో వేసి వండటం వలన కొన్ని పోషకాలు పోతాయి. కోతిమీర ను మామూలుగా కూరల పైన చల్లుకుంటే పోషకాలు పోకుండా ఉంటాయి.
కొత్తిమీరతో పాటు మరో ఆకుని కూడా వేసుకొని మనం వాడుకోవచ్చు. అదే పార్స్లీ దీనిని కూడా మనం కొత్తిమీర వలే వాడుకోవచ్చు. కొత్తిమీరతో పాటు కలిపి కూడా వాడుకోవచ్చు. పార్స్లీ(Parsley in telugu) ఆకులో చాలా రకాలైన పోషకాలు ఉంటాయి.
అవి ఏమిటో(PARSLEY IN TELUGU) ఇప్పుడు చూదాం:
నీరు 77.7 గ్రాములు , ప్రోటీన్ 2,9 గ్రాములు, ఫ్యాట్ 0.7 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్దాలు 6.3 గ్రాములు, ఫైబర్ 3.3 గ్రాములు వీటిని స్థూల పోషకాలు అంటారు.(Parsley in telugu)
ఇప్పుడు సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాము:
ఫోలిక్ యాసిడ్ 152 మైక్రో గ్రాములు, విటమిన్ k 1640 మైక్రో గ్రాములు, ఐరన్ 6 మిల్లీ గ్రాములు, విటమిన్ C 133 మిల్లీ గ్రాములు, విటమిన్ A 8420 ఇంటర్నేషనల్ యూనిట్ చాలా ఎక్కువగా ఉంది. కాల్సియం 140 మిల్లీ గ్రాములు… ఇక ఇందులో శక్తి అనేది 36 కాలరీలు లభిస్తాయి.. పార్స్లీ ఆకు తీసుకోవడo చాలా రకలైన పోషకాలు లాభిస్తున్నాయి.(Parsley in telugu)
అంతే కాకుండా గుండె జబ్బులు , పక్షవాతం రాకుండా ఈ పార్స్లీ ఆకు ఒక మందులా కూడా పనిచేస్తుoది. ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది. ఇందులో విటమిన్ K,కాల్సియం వలన ఎముకలు గట్టిపడే విధంగా చేస్తుంది. ఇవి కిడ్నీ, లివర్ వీటిని కూడా బాగా శుభ్రం చేస్తుంది. ఈ పార్స్లీ ఆకుని 100 గ్రాములు తీసుకోవడం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.(Parsley in telugu)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb