Yoga classes near me: జుట్టు పెరగడానికి మనం అయిల్స్ , షాంపూలు వాడతాం కానీ ఇవేవీ కాకుండా యోగాసనాలు చేయడం వలన కూడా మన జుట్టు అనేది ఒత్తుగా కనిపిస్తుంది. ఆ ఆసనం పేరు శీర్షాసనం. ఈ ఆసనాన్ని చేయడం వలన తలకి రక్తం బాగా సరఫరా జరిగి కురులు గట్టిగా మారుతాయి. అప్పట్లో ఋషులు ఈ ఆసనాన్ని వేసేవారు అందువల్ల వారికి జుట్టు బలంగా ఉండేది.
కానీ ఇప్పుడు ఈ ఆసనం వేయాలంటే దాదాపుగా అందరికీ అసాధ్యం. అయితే శీర్షాసనం వేయకుండా తలకి రక్త సరఫరా ఎలా చెరవేయాలో అలాంటి రెండు ముఖ్యమైన ఆసనాలలో మొదటిది సర్వాంగాసనం(Yoga classes near me). ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా వెల్లకిలా పడుకొని వీడియో లో చూపిన విధంగా రెండు అర చేతులను సీటు కింద పెట్టుకొని తరువాత రెండు కాళ్ళను, మోకాళ్ళ లను వంచకుండా పైకి లేపాలి.
నడుము పైకి లేచిన తరువాత రెండు చేతులతో నడుము భాగంలో పట్టుకోవాలి. ఇలా 5 నుండి 10 నిమిషాలు లేకపోతే మీరు ఉండగలిగినoతసేపు ఉండవచ్చు. ఇలా చేస్తే కాళ్ళు నడుము భాగంలో ఉన్న రక్తం అంతా తల భాగానికి సరఫరా అవుతుంది. రెండోవది కుర్చీ (Yoga classes near me)సహాయంతో తలకు రక్త సరఫరా జరిగే విధంగా చేసే ఆసనం. ముందుగా ఒక దిండునూ వెనక ఉంచుకోవాలి.
ముందు ఒక కుర్చీని ఉంచి మెల్లగా వెనక్కి వాలి మెడను బాగా వంచి కాళ్ళను కుర్చీ పైన ఉంచి చేతులను పైకిలేపాలి వీడియో లో చూపిన విధంగా. ఇలా చేయడం వలన కాళ్ళలో ఉండే రక్తం చేతుల్లో ఉండే రక్తం అంతా తలకి సరఫరా అవుతుంది. ఉండగలిగినతసేపు ఉండి కాళ్ళు చేతులు తిమ్మిరిగా అనిపించినా తరవాత తీసేయండి. ఇలా ఆసనాలు(Yoga classes near me) చేయడం వలన మన జుట్టు బాగా పెరుగుతుంది..
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb