Weight machine | పూరీలాగా ఉబ్బిన పొట్ట వీటిని తింటే రిసల్ట్ మీరే చూస్తారు:
Weight machine: బియ్యం(Rice) మన అందరికీ తెలిసిందే , బియ్యాన్ని మనము అన్నం వండుకోవడానికి ఉపయోగిస్తాం. కానీ బియ్యం లేని సమయంలో అసలు ఏమి తినేవారో తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. బియ్యం కన్నా ముందు అందరూ రాగులు , సజ్జలు , జొన్నలు, కొర్రలు ఇవి తినేవారు. బియ్యం వచ్చిన తరవాత ఇవ్వని కనుమరుగగైపోయాయి.
బియ్యం కన్నా ఈ రాగులు, సజ్జలలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. అలాంటివి మనం తినకుండా పశువులకు దానాగా వేస్తునాం. ఎంతో ఆరోగ్యకరమైన ఈ సజ్జల గురించి మనం తెలుసుకుందాం. సజ్జలు 100 గ్రాములు తీసుకుంటే 347 కాలరీల శక్తి అనే ఇందులో ఉంటుoది. బియ్యంలో కార్బోహైరెట్స్ 77 గ్రాములు ఉంటే సజ్జలలో 61 గ్రాములు మాత్రమే ఉంటుంది.(weight machine)
బియ్యంలో 7 గ్రాములు ప్రోటీన్ ఉంటే సజ్జల్లో 11 గ్రా ఉంటుంది. బియ్యంలో 1 గ్రాము ఫైబర్ ఉంటే సజ్జల్లో 11.5 గ్రాములు ఫైబర్ ఉంటుంది. బరువు పెరగకుండా ఉండటానికి సజ్జల్లో ఉండే ఫైబర్ చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల బియ్యంతో పోలిస్తే సజ్జలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది అంటూ ఉంటారు చిరుధాన్యాలు తినడం వలన అవి త్వరగా అరగవు అని అంటారు.(weight machine)
తేలిగ్గా అరిగేవన్ని శరీరంలో తొందరగా గ్లూకోజ్ను ఫామ్ చేస్తాయి అందువల్ల శరీరంలో షుగర్ వ్యాధి వస్తుంది. ఈ చిరుధాన్యాలు మెల్లిగా నెమ్మదిగా అరుగుతాయి ఈ కారణం చేత నెమ్మదిగా గ్లూకోజ్ వస్తుంది. బియ్యం కన్నా సజ్జలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే మనందరికీ చాలా మంచిది. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. సర్వేజనా సుఖినోభవంతు.(weight machine)
అశ్వగంధ లేహ్యం కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/44LneiI

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb