జ్ఞాపక శక్తిని పెంచే అతి బలమైన ఆహరం.

Coconut: కొబ్బరికాయకు మనదేశంలో అగ్రస్థానం ఉంది . కొబ్బరికాయ ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మన పూర్వీకులు కొబ్బరికాయ వాడకం ని మనకు ఎక్కువ అలవాటు చేశారు. ఏదైనా శుభకారం చేసినప్పుడు, ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా కొత్తగా ప్రారంభించేటప్పుడు సహజంగా మనందరం కొబ్బరికాయని కొడతాం. ఇది మనకు వచ్చిన ఆచారం. అయితే ఇలాంటి కొబ్బరికాయలు కొట్టొద్దని మన పూర్వీకులు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం. మొదటగా నీళ్లు

Read More