ఈ మొక్క ముందు AC కూడా వేస్ట్..

Air purifier: ఈ మధ్యకాలంలో కొత్త కొత్త వైరస్ లు వచ్చిన తర్వాత మనుషులకి ప్రాణవాయువుల విలువ తెలిసింది. ఇప్పుడు ఉండే ప్రజలు ఎవరి రూములలో వాళ్లు ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకుని ఉంటున్నారు .మన పీల్చిన గాలి అంతా బయటికి వెళ్ళదు. రూములలో ఉన్న వారికి ప్రాణవాయువు సరిగా అందాలంటే అన్నింటికన్నా.. ఎక్కువగా ప్రాణవాయువుని రిలీజ్ చేసే మొక్క అలోవెరా. మనం వదిలి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ఈ

Read More