ఈ మొక్క ముందు AC కూడా వేస్ట్..

ఈ మొక్క ముందు AC కూడా వేస్ట్..

Air purifier: ఈ మధ్యకాలంలో కొత్త కొత్త వైరస్ లు వచ్చిన తర్వాత మనుషులకి ప్రాణవాయువుల విలువ తెలిసింది. ఇప్పుడు ఉండే ప్రజలు ఎవరి రూములలో వాళ్లు ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకుని ఉంటున్నారు .మన పీల్చిన గాలి అంతా బయటికి వెళ్ళదు. రూములలో ఉన్న వారికి ప్రాణవాయువు సరిగా అందాలంటే అన్నింటికన్నా..

ఎక్కువగా ప్రాణవాయువుని రిలీజ్ చేసే మొక్క అలోవెరా. మనం వదిలి కార్బన్డయాక్సైడ్ ను తీసుకొని ఈ మొక్క 24 గంటలు ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఈ కుండీలను బెడ్ రూమ్ కిటికీలు దగ్గర ఉంచుకోవడం మంచిది .అలాగే తులసి మొక్క రోజుకి 20 గంటలు రిలీజ్ చేస్తుంది. ఇది కూడా కుండీలలో పెట్టి ఇళ్లలో పెట్టుకోవచ్చు .

ఇంకొక మొక్క మనీ ప్లాంట్ ఇది కూడా ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది. ఇది మొక్కను తెంపి చిన్న గ్లాసులో వాటర్ పోసి దాంట్లో పెడితే పెరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా పెంచుకోవచ్చు. అలవిరాను సౌందర్య సాధనం కి కాకుండా ఇలా ఆక్సిజన్ రిలీజ్ చేయడానికి కూడా పెంచుకోవచ్చు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!