Gas problem | పొట్టలో ఉబ్బరం పోవాలి అంటే ఎలా చేయండి.

Gas problem: ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు మంచివి కానందున నూటికి 89% మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తున్నాయి .నోటికి రుచి కోసం చాలా రకాల ఆహార పదార్థాలు వండుకొని తినడం వల్ల ఆసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది .కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందిగా బాధపడేవారు మందులు వాడేవారు చాలామంది ఉన్నారు. Also read: Heart Problems | ఏ పని చేసిన

Read More