Gas problem: ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు మంచివి కానందున నూటికి 89% మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తున్నాయి .నోటికి రుచి కోసం చాలా రకాల ఆహార పదార్థాలు వండుకొని తినడం వల్ల ఆసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది .కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బందిగా బాధపడేవారు మందులు వాడేవారు చాలామంది ఉన్నారు.
Also read: Heart Problems | ఏ పని చేసిన గుండె దడగా అనిపిస్తుందా? అసలు నిర్లక్ష్యం చేయకండి.
వీరందరూ ప్రకృతి పరంగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. మన ఇంట్లో దొరికే వాము కొద్దిగా తీసుకొని వేడినీటిలో మరగబెట్టాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత తీసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాముతో గాని ,వడకట్టి గానీ ఈ నీటిని కాఫీ లాగా మెలమెల్లగా తాగాలి ఇలా తాగడం వల్ల వాము నీరు మన పొట్టలో ఉన్న ఆసిడ్స్ ని బయటకు పంపిస్తుంది.
Also read: Symtoms of Headache | ఒక రెండు స్పూన్ లు తినండి చాలు.
లేదా కొద్దిగా వాము తీసుకొని నమలండి. ఇలా కూడా గ్యాస్ బయటకు వెళ్తుంది. అందుకే చిన్నపిల్లలకి వాము వాటర్ తాగిస్తారు. ఇలా గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మెడిసిన్ లాగా చేయండి. అలా అని రోజు వాము తినకూడదు. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ సమస్య(Gas problem)తగ్గుతుంది.
Also read: Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.
Also read: Anti viral Drink | వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ నుండి కాపాడే డ్రింక్.

Also read: How to reduce cold | జలుబు, దగ్గు వచ్చినపుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి.