How to reduce cold: మీకు ఎలర్జీ వల్ల జలుబు వచ్చి ఇబ్బంది పడుతుంటే, తల స్నానం చేయలేక జుట్టు రాలిపోతుంటే, మీరు మందులు వాడడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. కానీ మనసేపరిష్కారం కాదు జలుబు తగ్గాలంటే పొద్దున్నే లేవగానే గోరువెచ్చటిని తాగండి. వీలైతే రోజంతా గోరువెచ్చటి నీళ్లు తాగండి.
Also read: Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను దూరం చేస్కోండి.
అలాగే పొద్దున పూట వ్యాయామాలు, సూర్య నమస్కారాలు లాంటివి ఒక గంట సేపు చేయండి .ఇది చేసేటప్పుడు నోరు తెరవకూడదు. నోరు తెరిస్తే గాలి లోపలికి వెళ్లి లోపల ఉన్న శేషమాలు ఆవిరి అయిపోతాయి. ఇలా ఒక 15 రోజులపాటు చేయండి .అలాగే వేడి నీటి ఆవిరి పసుపు వేసుకొని ముఖానికి పెట్టండి .
Also read: Summer Special Drink | వేసవి లో మీ దాహం తీరాలి అంటే ఇదే మంచి ఉపాయం.
వేడి నీటితో తలస్నానం చేయండి. తలస్నానం చేయడం వల్ల జుట్టుకి రక్త ప్రసరణ బాగా జరిగే జుట్టు పెరుగుతుంది. అలాగే మొలకలు ,ఆకుకూరలు బాగా తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. రాలిపోయిన స్థానంలో కొత్త జుట్టు పెరుగుతుంది.
Also read: Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.
Also read: More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

Also read: Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.
Also read: Glowing Skin | చక్కని మెరిసే చర్మం కోసం ఈ చిన్న రెమెడీ చేయండి.