Weight loss remedi: ఒబేసిటీ వల్ల మనం చాలా బాధపడుతూ ఉన్నాం. అయితే ఒబేసిటీ తగ్గాలంటే వ్యాయామం చేయాలి కానీ మనలో చాలా మంది కి వ్యాయామం చేయడానికి టైం ఉండదు. వ్యాయామం చేయాలంటే లేజీనేస్. ఇలా ఉంటాయి మన ఆలోచనలు. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయకుండానేబ బరువు తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం.
Also read: Sharwanand’s Wife | శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!
ఉదయం పూట 8 గంటలకు ఒక ఫ్రూట్ జూస్ త్రాగాలి. మధ్యాహ్నం అయితే మూడు రకాల మొలకలు తినాలి. ఆ పచ్చి మొలకలలో కొన్ని ఖర్జూర పండ్లను చిన్న,చిన్న ముక్కలుగా చేసుకొని ఆ మొలకలమీద వేసుకొని తినాలి. అలాగే సాయంత్రం వెజిటేబుల్ సలాడ్ తినాలి. ఈ సలాడ్ లో టమాటా,కీరా,క్యారట్ ఇలాంటివి వేసుకోవాలి. (Weight loss remedi)
Also read: Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.
అలగే రాత్రి పూట కూడా వెజిటేబుల్ లేదా ఫ్రూట్ జ్యూస్ తాగాలి. ఈ జ్యూస్ లో తేనె వేసుకోవాలి. ఎక్కువ తేనె వేసుకోకూడదు ఒకటి లేదా రెండు స్పూన్స్ వేసుకుంటే మంచిది. ఇలా ఈ డైట్ ను ఫాలో చేస్తే బాడీకి అవసరపడే అన్ని న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, విటమిన్స్ , క్యాలరీస్ అన్ని అందుతాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటాము. అలాగే వ్యాయామం లేకుండా బరువు కూడా తగ్గుతాము. ముఖ్యంగా ఉడకబెట్టిన ఆహారం తినకూడదు.
Also read: Immunity Boosting Diet | ఒక వారం రోజులు ఫాలో అవ్వండి చాలు.
Also read: Lavanya Tripathi | వరుణ్ తేజ్‌తో గ్రాండ్ ఎంగేజ్‌మెంట్.. లావణ్య త్రిపాఠి చీర ధర ఎంతో తెలుసా?

Also read: Syntoms of kidney stones | మిస్అవ్వకండి.