Immunity Boosting Diet | ఒక వారం రోజులు ఫాలో అవ్వండి చాలు.

Immunity Boosting Diet | ఒక వారం రోజులు ఫాలో అవ్వండి చాలు.

Immunity Boosting Diet: ఈ మధ్య వైరస్లు ఎక్కువగా వస్తున్నాయి. వైరస్ వస్తే మనం బలంగ దాన్ని ఎదుర్కోవాలి. అంతేకానీ వైరస్ వచ్చిందన్న దిగులుతో బాధపడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సహజంగా గొంతు నొప్పి, కడుపునొప్పి, తలనొప్పి , దగ్గు, సర్ది ఎక్కువగా ఇవి మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనం సిట్రిక్ జ్యూసెస్ బాగా తాగాలి.

Also read: Lavanya Tripathi | వరుణ్ తేజ్‌తో గ్రాండ్ ఎంగేజ్‌మెంట్.. లావణ్య త్రిపాఠి చీర ధర ఎంతో తెలుసా?

అయితే ఇలాంటి వైరస్ల నుండి త్వరగా ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు మనకు ఎక్కువగా ఆకలి వేయదు. ఏది తిన్న నచ్చదు. ముఖ్యంగా వైరస్ వచ్చినప్పుడు ద్రవ రూపంలో ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువ గణ రూపంలో ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Also read: Sweat Smell | ఇది వాడి చూడండి మీ చెమట సమస్య ను దూరం చేస్కోండి.

అలాగే తినడం కూడా సులువు కోతిమీర, పుదీనా ,కరివేపాకు, టమాట కీర దోసకాయ ఈ నాలుగు పదార్థాలను జ్యూస్ చేసుకొని కొంచెం తేనె కలుపుకొని ఎనిమిదింటికి ఒకసారి, 11:00 కి ఒకసారి త్రాగితే చాలా మంచిది. ఇవి తాగడం వల్ల మనకు ఆకలి కూడా వేస్తుంది. అలాగే తాగడానికి కూడా ఇష్టంగా ఉంటాయి. ఈ జ్యూస్ ను రెండు పూటలా తాగుతూ మంచినీళ్లు కూడా తాగాలి.

Also read: Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.

అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. మొలకలు అయితే ఎంత తింటే అంత మంచిది. ఎండాకాలం అయితే బయట దొరికే జ్యూస్లు, లస్సీలు ఎక్కువగా తీసుకుంటాము కానీ అవి అసలు తీసుకోకూడదు. ఇంట్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తో నాచురల్ గా చేసుకున్న జూసెస్ మాత్రమే తాగాలి. బయట అమ్మేవారైతే షుగర్ ఎక్కువగా వేస్తారు దీంతో మనం అవి తాగుతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వైట్ షుగర్ అన్నింటికన్నా డేంజర్. అందుకే ఈ జ్యూసెస్ తాగకూడదు. ఇలా చేస్తే మీరు వైరస్ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంటారు.(Immunity Boosting Diet)

Also read: More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!