More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

More immunity power: బెంగళూరు మిర్చి అంటే క్యాప్సికం. ఇది మన ఆరోగ్యానికి మూడు విధాలుగా మేలు చేస్తుంది. అలాగే క్యాప్సికం ఎంతో రుచిగా కూడా ఉంటుంది కాబట్టి దీని తినడం సులువు, మరియు దీంతో 10 నిమిషాలలో ఎలాంటి రెసిపీనైనా చేసుకోవచ్చు. సైంటిస్టులు పరిశోధన చేసి నిరూపించిన మొదటి లాభం తీసుకుంటే , క్యాప్సికం లో విటమిన్ సి 120 గ్రామ్స్ ఉంటుంది, విటమిన్ కే 35 మాక్రో గ్రామ్స్ ఉంటుంది, బీటా కెరోటిన్ 325 మైక్రోగ్రామ్స్ ఉంటుంది.

Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.

ముఖ్యంగా క్యాప్సికంలో పాలిఫినాల్ ,అనే కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికం తింటే ఈ నాలుగు ఉపయోగపడే పోషకాలు మన బాడీకి అందుతాయ. రెండవ లాభం ఏమిటంటే ఇది క్రిములను, కీటకాలను చంపేందుకు వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాల ఇవి బాగా పనిచేయడానికి కూడా క్యాప్సికం ఉపయోగపడుతుంది.

Also read: Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.

తెల్ల రక్త కణాలను యాక్టివేట్ చేసి ఫైటింగ్ కి ఎప్పుడు అలర్ట్ గా ఉండేందుకు ఈ క్యాప్సికం ఉపయోగపడుతుంది. దాంతో ఈ వైట్ బ్లడ్ సెల్స్ అద్భుతంగా పనిచేస్తే మనకు ఎలాంటి వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్సికం తోటే మనం ఆ లక్షణాన్ని పొందవచ్చు. క్యాప్సికం తో ఇంకో లాభం ఏమిటంటే యాంటీ బాడీస్ యాంటీవైరస్లను బందీగా చేసి మరోసారి వైరస్ రాకుండా ఈ యాంటీ బాడీస్ మనకు సహాయపడుతాయి.

Also read: Weight loss tips | బరువు తగ్గదానికి చక్కటి చిట్కాలు అస్సలు మిస్ అవ్వకండి.

ఇలాంటి యాంటీ బాడీస్ కి కూడా క్యాప్సికం లో ఉండే కాంపౌండ్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ నాలుగు ఉపయోగాలను మనం పొందామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాప్సికం ను ఒక ఐదు, ఆరు నిమిషాలు స్టవ్ మీద ఉంచి దీంట్లో కొన్ని వెల్లుల్లి వేసుకొని కొంచెం కారం వేసుకొని తింటే చాలా మంచిది. అలాగే ఈ రెసిపీ ఎంతో రుచిగా కూడా ఉంటుంది.ఈ రకంగా తింటే దీనివల్ల వచ్చే పోషకాలని మన ఆరోగ్యానికి సరిగ్గా అందుతాయి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!