Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.

Fat Burning Tips | మీ శరీరంలో ఫ్యాట్ కరిగించుకునే అద్భుతమైన టిప్స్.

Fat Burning tIps: మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు ఎక్కువగా ఉన్న ఒక సమస్య, ప్రతి పది మందిలో ఆరుగురుకి వచ్చే సమస్య ఇది, తెలంగాణలో 40 శాతం ఈ సమస్య ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ నీ తీసుకుంటే 60 శాతం ఉంది. అదే ఓబిసిటీ. దీనివల్ల చాలామంది బాధపడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్నో రకాల మందులు డైట్లు, ఫాస్టింగ్ చేస్తున్నారు అయినా సరేనా రిజల్ట్స్ రావడం లేదు.

Also read: Sesame Benefits | డైలీ ఒక్క లడ్డు చాలు మీ ఎముకలు ధృడంగా మారుతాయి.

అయితే ఒబిసిటీ తగ్గించాలంటే నేను చెప్పేది జాగ్రత్తగా విని పాటించండి. దీనికి 100% పని చేసే ఒక చిట్కా వ్యాయామం, రోజుకి రెండు గంటలు వ్యాయామం చేస్తే ఒబిసిటీ తగ్గిపోతుంది. ఒబిసిటీని తగ్గించడానికి మనం ఏ ప్రయత్నాలు చేయకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఒబిసిటీ మొదటగా మనకు వచ్చి మిగతా అన్ని అనారోగ్య సమస్యలకు డోర్లు తెరిచినట్లు ఇది చేస్తుంది. అందుకే వ్యాయామం దీనికి చాలా ఉత్తమం.

Also read: రోజుకు కొంచెం చాలు ఇక 30 రోజుల తరువాత రిసల్ట్ మీరే చూస్తారు.

మార్నింగ్ రెండు గంటల వ్యాయామం అయిపోయాక రెండు లీటర్ల నీళ్లు తాగాలి. మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేయాలి. భోజనం బదులు చపాతీలను తినాలి. ఈ చపాతీలకు కాంబినేషన్ గా పూర్తిగా ఉప్పులేని ఆకుకూరను పెట్టుకోవాలి కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఇది అయిపోయాక రాత్రిపూట 8,9 గంటలకు అన్నం పూర్తిగా తినకూడదు ఆరు, ఏడు గంటలకే భోజనం పూర్తి చేసుకోవాలి. ఇది కూడా ఉత్తమం ఈ డైట్ ని మీరు ఫాలో చేస్తే ఒబిసిటీకి దూరంగా ఉంటారు. అలాగే మీరు అనుకున్న షేపులో ఉంటారు. అలాగే కచ్చితంగా బరువు తగ్గుతారు.

Also read: బెస్ట్ వెయిట్ లాస్ వెజ్ కిచిడీ. అస్సలు మిస్ అవ్వకండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *