Summer Special Drink | వేసవి లో మీ దాహం తీరాలి అంటే ఇదే మంచి ఉపాయం.

Summer Special Drink | వేసవి లో మీ దాహం తీరాలి అంటే ఇదే మంచి ఉపాయం.

Summer Special Drink: నీరు అనేది మనిషికి ప్రాణాధారం. మీరు లేకపోతే మనిషి బ్రతకలేడు. మనం తినే ఆహారంలో వాటర్ పర్సెంట్ ఉంటుంది .కానీ అది దాహాన్ని తీర్చలేదు. అందుకే దాహం తీరడానికి నీళ్లు తాగుతాము .రోజు మనిషి సగటున నాలుగు ,ఐదు లీటర్ల నీటిని తాగాలి .దీనిలో సగం శరీరానికి అందుతుంది .మిగతాది చెమట రూపంలో బయటకు వెళ్తుంది .

Also read: ఒంట్లో కొవ్వు కరిగిపోయి, పొట్ట సైజ్ తగ్గించే హోమ్ రెమెడీ.

శరీరానికి ఎంత వాటర్ అవసరమో అంత వినియోగించుకొని మిగతాది యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది .నీరు రక్తంలో కలిసిపోయి శరీరానికి అందిస్తుంది. మిగతా నీరు కిడ్నీలలో వడకడుతుంది .శరీరానికి వాటర్ పర్సెంట్ సరిపోయినప్పుడు ఆ నీటిని బయటకు పంపిస్తుంది. వేసవికాలంలో అయితే శరీరానికి నీరు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా కాకపోతే యూరిన్ అనేది చిక్కగా మంటగా వస్తుంది .

Also read: నిమిషాల్లో మిమ్మల్ని గాఢ నిద్రలోకి పంపించే అధ్భుతమైన చిట్కా.

వాటర్ పర్సన్ బాగా ఉన్నప్పుడు యూరిన్ పల్చగా వస్తుంది .కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు పాడైపోతాయని చాలామందికి అపోహ ఇది చాలా తప్పు ఇంత నీరు తాగితే కిడ్నీలో అంత సురక్షితంగా ఉంటాయి. ఎండాకాలం ఉప్పు చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవద్దు .ఇవి తీసుకోవడం వల్ల బాగా దాహం వేస్తుంది .నీరు శరీరానికి కావాల్సినంత మాత్రమే తీసుకుంటుంది మిగతాది యూరిన్ రూపంలో బయటకు పంపిస్తుంది .

Also read: బెస్ట్ వెయిట్ లాస్ వెజ్ కిచిడీ. అస్సలు మిస్ అవ్వకండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!