Summer Special Drink | వేసవి లో మీ దాహం తీరాలి అంటే ఇదే మంచి ఉపాయం.

Summer Special Drink: నీరు అనేది మనిషికి ప్రాణాధారం. మీరు లేకపోతే మనిషి బ్రతకలేడు. మనం తినే ఆహారంలో వాటర్ పర్సెంట్ ఉంటుంది .కానీ అది దాహాన్ని తీర్చలేదు. అందుకే దాహం తీరడానికి నీళ్లు తాగుతాము .రోజు మనిషి సగటున నాలుగు ,ఐదు లీటర్ల నీటిని తాగాలి .దీనిలో సగం శరీరానికి అందుతుంది .మిగతాది చెమట రూపంలో బయటకు వెళ్తుంది . Also read: ఒంట్లో కొవ్వు కరిగిపోయి, పొట్ట

Read More