Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.

Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.

Hair growth: సహజంగా జుట్టు రాలటం. మళ్లీ రాకపోవడం వల్ల చాలామంది బాధపడుతుంటారు. ఒక రోజుకి 100 వెంట్రుకలు సుమారుగా రాలుతాయి. ఆ 100 వెంట్రుకల స్థానంలో మళ్లీ వెంట్రుకలు పుట్టాలంటే 20 రోజులు పడుతుంది. అయితే 13,14 రోజులలోనే రావాలంటే ఏం చేయాలని సైంటిస్టులు ఆలోచించారు.

Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

అయితే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తూ సైంటిస్టులు పరిశోధన చేసి నిరూపించింది ఏంటంటే. క్యాప్సికం ఈ సమస్యకు పరిష్కారం చూపింది. క్యాప్సికం లో ఉండే ఒక క్యాప్సిన్, అనే కెమికల్ కాంపౌండ్ రాలిన జుట్టును త్వరగా తెప్పిస్తుంది. అలాగే జుట్టును సాఫ్ట్ గా మరియు బ్లాక్ గా కూడా చేస్తుంది అని సైంటిస్టులు నిరూపించారు.

Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.

ఈ కాంపౌండ్ లో ఉండే కెమికల్స్ జుట్టుకి పోషకాలను అందించి జుట్టు రాలే సమస్యను మెరుగుపరుస్తుంది. అయితే ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్ ని హండ్రెడ్ ఎం ఎల్ తీసుకోండి, క్యాప్సికాలను బాగా మరగబెట్టండి, మరిగినాక వచ్చిన ఆయిల్ ని తీసి, 100 ఎంఎల్ తీసుకున్న ఆలివ్ ఆయిల్ లో కలుపుకొని రాత్రిపూట మసాజ్ లాగా దీన్ని అప్లై చేసుకొని పడుకోండి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రాలిన జుట్టు స్థానంలో త్వరగా జుట్టు(Hair growth) వచ్చే అవకాశం ఉంది.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3NbgO5Z

Also read: Glowing Skin | చక్కని మెరిసే చర్మం కోసం ఈ చిన్న రెమెడీ చేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!