Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.

Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.

Immunity Boosting Drink : మనందరినీ ఒకప్పుడు వణికించింది కరోనా వైరస్. కరోనా వైరస్ ఎక్కువగా వయసు పైబడిన వారు అంటే ముసలి వాళ్లకు ఎక్కువగా వచ్చింది. దాంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఎన్నో జాగ్రత్తలు మందులు తీసుకుంటే కానీ దాని నుంచి ఉపశమనం రాలేదు. ముసలి వాళ్లకు ఈ వైరస్ ఎక్కువగా ఎందుకు వచ్చిందంటే. వాళ్లలో రక్షణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు.

Also read: More Immunity power | శరీరంలో కావలసినంత ఇమ్యూనీటి పెరుగుతుంది.

అలాగే వయసు పైబడుతున్న కొద్ది వాళ్లలో ఒత్తిడి పెరిగిపోయి ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడు చూసినా మా పిల్లలు ఏమవుతారు, మనవాళ్లు ఏమవుతారు, అన్న ఆలోచన వారిలో ఉంటుంది. అలాగే వారు వ్యాయామం కూడా ఎక్కువగా చేయరు. ఇమ్యూనిటీ కూడా వయసు పైబడుతున్న కొద్ది తగ్గుతూ ఉంటుంది. అలాగే వారు పౌష్టికాహారం కూడా ఎక్కువగా తీసుకోరు.(Immunity Boosting Drink )

Also read: Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.

ఇంకా కొన్ని రోజులైతే దేవుడి దగ్గరికి పోతాము అని వారు జాగ్రత్తగా ఉండరు. ఎప్పుడు చూసినా కారం, పచ్చి పులుసు, పెరుగు, ఇలాంటి వాటితోనే మూడు పూటలా భోజనం చేస్తారు. అందుకే ముసలి వాళ్లకు ఈ వైరస్ ఎక్కువగా వస్తుంది. వైరస్ వచ్చి దాని నుంచి ఉపశమనం పొందాక మనలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి మళ్లీ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మనం ఎక్కువగా ఉడకబెట్టిన ఆహారం తీసుకోకూడదు.

Also read: Glowing Skin | చక్కని మెరిసే చర్మం కోసం ఈ చిన్న రెమెడీ చేయండి.

మొలకలు, ఫ్రూట్ జ్యూస్ ,వెజిటేబుల్స్ లాంటివి తీసుకోవాలి . అలాగే భోజనం చేసేటప్పుడు ఉప్పు తగ్గించి కూర చేసుకోవాలి. అలాగే 60% కర్రీ 40 % అన్నం. ఈ రేషియోని మైంటైన్ చేయాలి. చిన్నపిల్లలకు ఈ వైరస్ ఎక్కువగా రాలేదు. ఎందుకంటే వాళ్లకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు పౌష్టికాహారం తీసుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల చిన్న పిల్లలకు కరోనా వైరస్ ఎక్కువగా రాలేదు.

Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!