Sharwanand’s Wife |  శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!

Sharwanand’s Wife |  శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!

Sharwanand’s Wife: ఇప్పడు టాలీవుడ్ లో చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసుకునే విషయంలో వెనకాడుతున్నారు. వారిలో యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ వయసు మీద పడుతున్నప్పటికీ ఇంకా పెళ్లి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నరు. అయితే గత కొంత కాలంగా హీరో ప్రభాస్ పేరు చెప్పుకున్నటువంటి కొంతమంది యువ హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో నిఖిల్ సిద్ధార్థ్, నితిన్ పెళ్లి పీటలు ఎక్కగా ఇప్పుడు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నటుడు శర్వానంద్ కూడా పెళ్లి పీటలేకపోతున్నాడు.

Also read: Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.

ఇప్పడు ఈయన పెళ్ళికి సంబంధించినటువంటి ఫోటోలు, అసెట్స్ కి సంబంధించిన విషయలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శర్వానంద్ ఇంస్టాగ్రామ్ వేదికగా తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు రక్షిత అని మీ అందరి ఆశీర్వాదం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. ఈ నేపధ్యంలోనే నెటిజన్ లు శర్వానంద్ భార్య గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నరు. ఆమె ఏమి చదివిందని, ఎక్కడ నివసిస్తుందని ఆమె ఎడ్యుకేషన్ ఏంటి, బ్యాగ్రౌండ్ ఏంటని ఆస్తి విలువ ఎంతని ఇలా రకరకాల ప్రశ్నలు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.

Also read: Immunity Boosting Diet | ఒక వారం రోజులు ఫాలో అవ్వండి చాలు.

ఇక అసలు విషయానికి వస్తే హీరో శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. ఈమె చిత్తూరు జిల్లాలకు చెందిన టిడిపి మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు అని తెలుస్తోంది.. బొజ్జల అల్లుడికి సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి, శర్వానంద్ కి కాబోయే మామ గురించి చూస్తే ఈయన రాజకీయాల పరంగా కావచ్చు, వ్యక్తుల పరంగా కావచ్చు గొప్ప పేరు, ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగానే తెలుస్తోంది.

Also read: Lavanya Tripathi | వరుణ్ తేజ్‌తో గ్రాండ్ ఎంగేజ్‌మెంట్.. లావణ్య త్రిపాఠి చీర ధర ఎంతో తెలుసా?

ఇక రక్షిత రెడ్డికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయని వార్తలు బయటకు వస్తున్నాయి. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు లాయర్ కాబట్టి కూడబెట్టిన ఆస్తులు సుమారుగా కోట్లల్లోనే ఉంటాయని తెలుస్తోంది. ఆమెకు తండ్రి ఆస్తితోపాటు, తాతల తరపు ఆస్తులే కాకుండా రక్షిత రెడ్డి కూడా ఉద్యోగం చేసి బాగానే సంపాదిస్తుంది. హీరో శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి వేల కోట్ల ఆస్తి పరురాలని తెలుస్తోంది….. ప్రస్తుతం ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఇంకా బయటికి రాలేదు. ఇక లేట్ ఎందుకు మీ విషెస్ కూడా చెప్పండి.(Sharwanand’s Wife)

Also read: Syntoms of kidney stones | మిస్అవ్వకండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!