Syntoms of kidney stones | మిస్అవ్వకండి.

Syntoms of kidney stones | మిస్అవ్వకండి.

Syntoms of kidney stones: మన శరీరంలో రక్తం వడకట్టిన మలినాలను యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఈ వ్యర్ధాలు బయటికి రావాలంటే యూరిన్ బాగా రావాలి .అంటే నీళ్లు ఎక్కువగా తాగాలి నీళ్లు ఎక్కువగా తాగకపోవడం వల్ల ఈ వ్యర్ధాలు అన్ని చిక్కగా అయిపోయి స్టోన్స్ తయారవుతాయి. స్టోన్స్ కిడ్నీలలో మూత్ర నాళాలలో ఉంటాయి.

Also read: Weight loss tips | బరువు తగ్గదానికి చక్కటి చిట్కాలు అస్సలు మిస్ అవ్వకండి.

ఆక్సలైట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ,నీరు తక్కువగా తాగడం వల్ల, ఉప్పు ఎక్కువగా తినడం వల్ల ,క్యాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల ,కిడ్నీలలో స్టోన్స్ తయారవుతాయి .ఆక్సలైట్లు ఎక్కువగా ఉన్న ఆహారం అంటే పాలకూర ,టమాట వీడిలో ఎక్కువగా ఉంటుంది .అందుకే పాలకూర ,టమాట తినొద్దని చెప్తారు .నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల యూరిన్ బాగా నడిచి వ్యర్ధాలు అందరూ కొట్టుకుపోతాయి.

Also read: Sesame Benefits | డైలీ ఒక్క లడ్డు చాలు మీ ఎముకలు ధృడంగా మారుతాయి.

లేదంటే స్టోన్స్ లాగా మారుతాయి. కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలన్న వచ్చిన వారికి తగ్గాలన్న ముఖ్యంగా వీరు నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజు ఐదు లీటర్ల వరకు తాగాలి. ఆక్సలైట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఉప్పు తక్కువగా తినాలి. స్టోన్స్ వచ్చినవారికి బ్యాక్ సైడ్ నొప్పులు వస్తుంది .కొంతమందికి వాంతులు, వికారంగా ఉంటుంది .యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది .జ్వరం కూడా వస్తుంది అందుకే నీరు ఎక్కువగా తాగండి. (Syntoms of kidney stones)

Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!