Protien Rich foods for childrens | బలమైన ఆహారం

Protien Rich foods for childrens | బలమైన ఆహారం

Protien Rich foods for childrens: మనం ఎలా ఉన్న, ఏ స్థితిలో ఉన్న, మొదటగా ఆలోచించేది అయితే పిల్లల గురించే. పిల్లలే తమ తల్లదండ్రులకు అన్ని. అలాంటి పిల్లలు చెడిపోతే మొత్తం వంశానికే చెడ్డ పేరు. ఒకవేళ వారు ఉత్తములు ఆయితే తమ వంశానికి మంచి పేరు తెస్తారు. అలాంటి పిల్లల భవిష్యత్తు నీ తల్లితండ్రులు ఎలా చూసుకుంటే వల పిల్లలు అలా తయారవుతారు. ముక్యంగా తల్లీ, తండ్రీ నుంచే పిల్లలు సుమారుగా అన్ని విషయాలు తెలుసుకుంటారు.

Also read: Hair growth | జుట్టు ఊడిపోతున్న సమస్యకు ఈ చిన్న రెమెడీ చేసి చూడండి.

అలాంటి పిల్లలను జాగ్రత్తగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ముందు పేదవారు గొడవ పడకూడదు. అలా చిన్న విషయాలకే పిల్లల ముందు గొడవ పడితే పిల్లలకు అలసు అయిపోతారు. అలాగే పిల్లల తిండి విషయంలో కి వస్తె, నీరు ఎక్కువ తాగించాలి, మధ్యాహ్నం భోజనంలో 40 శాతం అన్నం 60 శాతం వెజిటేబుల్ లేదా ఆకు కూర పెట్టుకొని భోజనం చేయాలి.

Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.

అలాగే వ్యాయామం కూడా. అలాగే స్క్రీన్ ఎక్కువ అలవాటు చేయొద్దు అంటే ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబులు వంటి వాటికి దూరంగా ఉంచాలి. అలాగే జంక్ ఫుడ్ అలవాటు చేయొద్దు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అలవాటు చేస్తే పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం ఏది నచ్చదు. కాస్త అన్నం తినకపోతే చాలు జంక్ ఫుడ్ తెచ్చి ముందల పెడుతున్నారు.

Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.

దాన్ని ఫ్రిజ్లో పెట్టి పిల్లలకు కనపడేలా పెడుతూ బాగా అలవాటు చేస్తున్నారు. మీ భాష ఏ విధంగా ఉంటే మీ పిల్లలు అది నేర్చుకుంటారు. పిల్లలు తమ తల్లదండ్రులను చూసే ప్రభావితం అవుతారు. అలగే ఎప్పుడు హోం వర్క్, చదువు, అని వల మీద వొత్తిడి పెట్టకూడదు. వలని ఔట్ డోర్ గేమ్స్ ఎక్కువగా అడిపియ్యాల్లి దీంతో వలు చాలా ఆరోగ్యంగా అవుతారు. అలాగే డే మొత్తం లో ఆక్టివ్ గా కూడా ఉంటారు. ఇవి మీరు పాటిస్తే మీ పిల్లలు ఉత్తములు అవుతారు.(Protien Rich foods for childrens)

Also read: Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!