Tollywood Comedian Sudhakar | నేను బ్రతికే ఉన్న.. నన్ను ఎందుకు?

Tollywood Comedian Sudhakar | నేను బ్రతికే ఉన్న.. నన్ను ఎందుకు?

Tollywood Comedian Sudhakar: ఇప్పుడు తెలుగు ఇండస్ట్రి లో కమేడియన్స్ తగ్గిపోయారు అని చెప్పవచ్చు. అయితే ఒకప్పుడు వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. వారిలో ఒక గొప్ప హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షో కనిపించి సందడి చేశారు. తెలుగు సినిమా ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ‍్యాపీగా ఫీలవుతున్నారు.హాస్య నటుడు సుధాకర్ ఇప్పటి జనరేషన్ కు అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒక 15-20 ఏళ్ల ముందు సినిమాలు చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున కమేడియన్ సుధాకర్ ను గుర్తుపట్టేస్తారు.

Natural Pregnency | సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.

తెలుగుచిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. అయితే కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. కానీ ఆయన బ్రతికే ఉన్న అంటూ…. ఆ తప్పుడు వార్తలను కొట‍్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఓ ప్రముఖ ఛానెల్ ‘నేను నాన్న’ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి ఆయన నటుడిగా 45 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు గానూ సుధాకర్‌ను(Comedian Sudhakar) ఆహ్వానించారు.

Become Rich | మీరు ధనవంతులు కావాలా? ఉదయాన్నే ఈ 5 పనులు చేయండి.

ఈ షో నిర్వాహకులు ఆయన ను సన్మానించారు. ఇప్పుడు ఈ ప్రోమో వీడియో వైరల్‌గా మారింది. అయితే షో ప్రదర్శించిన ప్రోమోలో కమెడియన్ సుధాకర్‌ని మొదటిసారి చూసినప్పుడు చాలా మంది గుర్తుపట్టలేదు . స్టేజ్ మీద ఆయన చేసిన సినిమాలు, జనాలను నవ్వించే సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేక పోవడం తో సన్నబడి గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. గొప్ప హాస్య నటుడు ఇలా షోకి వచ్చి అందరితో కలిసి ఎంజాయ్ చేయడం హ్యాపీ గా అనిపించింది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.(Tollywood Comedian Sudhakar)

Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

క్వాలిటీ బాదం గింజలు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3yfB9yF

లెమన్ బామ్ ఆకుల పొడి కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/4298Wrc

నల్లేరు మొక్క పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా మీ అమెజాన్ లో కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/411iHH6

మంచి రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/40zVRW0

మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పుట్టగొడుగులు(Mushrooms) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3AAJttW

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!