Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.

Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.

Raagulu: మన అందరికి తెలిసిన ఒక జావ రాగి జావ. ఇది మన పూర్వం నుంచి అందరూ ఎక్కువగా వాడుతున్న ఒక పదార్థం. రాగి జావ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఈమధ్య రాగులను మనం బాగానే వాడుతున్నాం.100 గ్రాముల రాగి జావ లో 60 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి, 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది,

స్వచ్చమైన రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3phZ5R7

అలాగే సిలినియం 15.3 మైక్రో గ్రాములు ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రాగి జావ తాగడం వలన కార్బోహైడ్రేట్స్ శరీరానికి వెళ్ళవు. ఇది డయాబెటిస్, ఒబిసిటీ, నీరసం వంటివి రాకుండా చేస్తుందని వైద్యులు నిరూపించారు. డయాబెటిస్ ఉన్న వారు రాగి పొడి ని నీళ్ళలో వేసుకొని తాగితే చాలా మంచిది.

How to reduce cold | జలుబు, దగ్గు వచ్చినపుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి.

చిన్నగా ఉండటం వలన రాగులను పాలిష్ కూడా పట్టరు. కాబట్టి రాగులు పాలిష్ కానీ పదార్థం కాబట్టి దీనికి ఉన్న పీచు పదార్థాలు అన్ని అలాగే ఉంటాయి. దీన్ని ముద్దగా చేసుకొని తినడం కంటే చపాతీ చేసుకొని తినడం చాలా మంచిది. కాబట్టి రాగి జావ ను తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.(Raagulu)

Weight loss remedi | ఒంట్లో కొవ్వు కరిగించుకొనే సహజ పద్దతి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

శరీర ఆరోగ్యాన్ని పెంచి, శృంగార సమస్యలను దూరం చేసే క్వాలిటీ పుచ్చ గింజల పప్పు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3ItLIEi

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!