Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.

Raagulu: మన అందరికి తెలిసిన ఒక జావ రాగి జావ. ఇది మన పూర్వం నుంచి అందరూ ఎక్కువగా వాడుతున్న ఒక పదార్థం. రాగి జావ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఈమధ్య రాగులను మనం బాగానే వాడుతున్నాం.100 గ్రాముల రాగి జావ లో 60 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి, 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది, స్వచ్చమైన రాగులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు

Read More