Good Health | డెయిలీ మీరు తినే ఆహారంలో ఇవి రెండు ఆకులు ఉంటే చాలు.

Good Health | డెయిలీ మీరు తినే ఆహారంలో ఇవి రెండు ఆకులు ఉంటే చాలు.

Good Health: ఈ మధ్య ఆకు కూరలను తినడం పూర్తిగా మానేశారు. ముఖ్యంగా మెంతుకూరను అయితే అస్సలు తినడం లేదు. ఎవరికైనా ఆకుకూరలు తినాలని ఆలోచన ఉంటే వారు కేవలం పాలకూర, తోటకూర వంటివి ఎక్కువగా తింటున్నారు. మెంతికూరాను ఎక్కువగా తినడం లేదు ఎందుకంటే మెంతికూర చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.

Also read: Gas problem | పొట్టలో ఉబ్బరం పోవాలి అంటే ఎలా చేయండి.

అదే పాలకూర ,తోటకూర అయితే ఆకులు పెద్దగా ఉండటం వలన అవి కట్ చేయడానికి సులువుగా ఉంటాయి. మెంతి ఆకులు అయితే చాలా చిన్నదిగా ఉంటాయి కాబట్టి కట్ చేయడం కొంచెం కష్టం. అలాగే ఎక్కువ సమయం కూడా పడుతుంది అని దీన్ని ఎక్కువగా వండుకొని తినడం లేదు. కానీ మెంతికూర వల్ల కలిగే లాభాలు చాలా గొప్పగా ఉంటాయి.

Also read: Heart Problems | ఏ పని చేసిన గుండె దడగా అనిపిస్తుందా? అసలు నిర్లక్ష్యం చేయకండి.

కొంచెం ఓపికగా మెంతికూరను చేసుకొని పుల్కాలలో పెట్టుకొని తింటే చాలా మంచిది. అలాగే మెంతికూరలో ఉప్పు లేకుండా తింటే ఇంకా ఎంతో మంచిది ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఉప్పులేని లోటును కూడా తీరుస్తుంది. కాబట్టి మెంతికూరలో ఉప్పు వేసుకోకుండా కూర చేసుకొని తింటే చాలా మంచిది.

Also read: Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.

డయాబెటిస్ రాకుండా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఒబిసిడి కి కూడా ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే ఇన్సులిన్ తలుపులు తెరుచుకొని రక్తం సులువుగా ప్రవహించేటట్లు చేస్తుంది. 100 గ్రాముల మెంతికూరలో 200 మైక్రోగ్రాముల క్యాల్షియం ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా ఉంటాయి. కాబట్టి మెంతుకూర తినడం చాలా మంచిది.(Good Health)

Also read: Anti viral Drink | వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ నుండి కాపాడే డ్రింక్.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

సహజంగా శృంగార సామర్ధ్యాన్ని పెంచే శిలాజిత్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/410phO7

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD

మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb

ఆవిశే గింజలు(flaxseeds) కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3Jnwt0b

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!