Anti viral Drink: యాంటీ వైరస్ లు ఈ మధ్య ఏకువగ వస్తున్నాయి. మాంసాహారం లో విటమిన్ ఎ డైరెక్ట్ గా ఉంటుంది. అదే శాకాహారంలో అయితే బీటా కెరోటిన్ రూపం లో ఉంటుంది. మనలో బీటా కెరోటిన్ నీ లివర్ విటమిన్ ఎ గా మారుస్తుంది. రోజుకి సుమారుగా 250 మైక్రో గ్రాముల విటమిన్ ఏ మనకి అవసరం. విటమిన్ A ఎక్కువగా కొత్తిమీర…
Also read: Gastric Problem | ఇది ఒక గ్లాస్ చాలు గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు.
పూదిన, కరివేపాకు, లో ఉంటాయి. 100 గ్రాముల కరివేపాకు 750 మైక్రో గ్రాముల విటమిన్ ఏ ఉంటుంది. ఈ జ్యూస్ లో కొంచెం టొమాటో ముక్కలు,మిరియాల పొడి, అల్లం వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఈ మూడు ఆకులను 100 గ్రాములు తీసుకొని మిక్సీ పట్టి, పీచు అంత తీసేసి, వచ్చిన ఆ ప్యూర్ జూస్ ను త్రాగాలి
.Also read: How to cleanse kidneys | ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం బెస్ట్ హోమ్ రెమెడీ.
ఎప్పుడైన పిప్పి నీ తీసేసి స్వచమైన జూస్ తాగితే ఆరోగ్యానికి, దాంట్లో ఉన్న విటమిన్స్, నుట్రిషన్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, కేలరీలు ఇలాంటి మన బాడీ కి అవసరపడేవి అన్ని సర్రిగా లోపలికి వెళతాయి. మంచిది.ఇలా తగుతే ఆరోగ్యానికి చాలా మంచిది. (Anti viral Drink)
Also read: Kidney&Liver cleaning | చిటికెడు పొడితో మీ కిడ్నీ లివర్ ను ఇలా క్లీన్ చేసుకోండి.

Also read: Weight loss tips | బరువు తగ్గదానికి చక్కటి చిట్కాలు అస్సలు మిస్ అవ్వకండి.
Also read: రోజుకు కొంచెం చాలు ఇక 30 రోజుల తరువాత రిసల్ట్ మీరే చూస్తారు.