Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.

Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.

Hair fall and Pigmentation: మానసిక ఒత్తిడి వల్ల చర్మం అనారోగ్యానికి గురవుతుంది. చర్మం ముడతలు వస్తుంది చర్మ సౌందర్యాన్ని కోల్పోతారు. మానసిక ఒత్తిడికి చర్మ సౌందర్యానికి ఏమిటి సంబంధం. అంటే మనం ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.

Also read: Anti viral Drink | వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ నుండి కాపాడే డ్రింక్.

ఈ బాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇవి వైట్ బ్లడ్ సెల్స్ ని హైపర్ ఆక్టివ్ చేస్తాయి. ఇది హైపర్ ఆక్టివ్ అయి రాంగ్ డైరెక్షన్లో పనిచేస్తాయి .ఇలా చేయడం వల్ల శరీరంలోని రక్షణ వ్యవస్థ చర్మ దెబ్బతింటాయి. మానసిక ఒత్తిడి వల్ల జుట్టు కూడా ఊడిపోతుంది .చర్మం డ్రై గా అవుతుంది .మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు రక్తనాళాలు ఒత్తుకొని రక్తాన్ని సరిగా సరఫరా చేయలేవు.

Also read: How to reduce cold | జలుబు, దగ్గు వచ్చినపుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి.

మానసిక ఒత్తిడితో ఉన్నప్పుడు శరీరంలోని వాటర్ అంతా ఆవిరవుతుంది .బాడీ డిహైడ్రేషన్ అవుతుంది. చర్మం బాగా ముడతలు పడుతుంది. చర్మం పొరలలో ఉన్న మెలను సైడ్స్ ని ఎక్కువగా రిలీజ్ చేసి చర్మ మీద నలుపు వర్ణం మచ్చలు వచ్చేలాగా చేస్తుంది .మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల గాబా హార్మోన్స్ రిలీజ్ మానసిక ఒత్తిడిని తట్టుకునేలా చేస్తాయి .అలాగే ఫైబర్ ఎక్కువ ఉన్న డ్రై ఫ్రూట్స్, డ్రైనట్స్ తినాలి. సి విటమిన్ ఉన్న జ్యూస్ లు రెండు పూటలా తాగాలి. ఈ విధంగా చర్మాన్ని కాపాడుకోవాలి.(Hair fall and Pigmentation)

Also read: Weight loss remedi | ఒంట్లో కొవ్వు కరిగించుకొనే సహజ పద్దతి.

Today amazon deals: ఈ లింకు ద్వారా ప్రతి రోజు ప్రతి వస్తువు పై మీరు డిస్కౌంట్(25% నుండి 86%) పొందవచ్చు. all producuts discount link: https://amzn.to/3CoqZ12

Also read: Sharwanand’s Wife |  శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!

Hair fall and Pigmentation
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!