Symtoms of Headache: కొంతమందికి టెన్షన్ వచ్చినప్పుడు బాగా తలనొప్పి వస్తుంది. అది తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు టెన్షన్ వచ్చినప్పుడు తలనొప్పి ఎందుకు వస్తుంది .టెన్షన్ వచ్చినప్పుడు శరీరంలోని హార్మోన్స్ ఎక్కువగా ఖర్చయిపోతాయి. ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల నర్వ కండక్టివిటీ సరిగా లేక సమాచారాన్ని మెదడుకు చేరవేయలేక తలనొప్పి వస్తుంది.
Also read: Hair fall and Pigmentation | వీటిని రోజు కొన్ని తీసుకుంటే చాలు మీ సమస్యలు మాయం.
శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి .కానీ అవి ఎక్కువగా ఖర్చు అయిపోవడం వల్ల నొప్పి వస్తుంది తలనొప్పి తగ్గాలంటే హ్యాపీ హార్మోన్స్ని ఎక్కువగా అందించాలి .అందుకు గుడ్ బ్యాక్టీరియా ఉన్న పెరుగుని తీసుకోవాలి పెరుగులో ఉన్న బ్యాక్టీరియా శరీరంలో రిలీజ్ అయిన హార్మోన్స్ బ్యాలెన్స్ అవడం వల్ల నొప్పి తగ్గుతుంది.
Also read: Anti viral Drink | వైరస్ మరియు బ్లాక్ ఫంగస్ నుండి కాపాడే డ్రింక్.
అలాగే కొన్ని కర్పూరం లాంటి చల్లగా ఉండే ఆయిల్స్ తో మసాజ్ చేయడం వల్ల హాయిగా అనిపించి నొప్పి తగ్గుతుంది. అలాగే నొప్పి ఉన్నప్పుడు జుట్టు కుదరని కొంచెం లాగి వదిలేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి .తల మీద మసాజ్ చేయించుకుంటూ కాళ్ళను వేడి నీటిలో కొద్దిసేపు ఉంచడం వల్ల హాయిగా ఉండి తలనొప్పి తగ్గుతుంది.(Symtoms of Headache)
Also read: How to reduce cold | జలుబు, దగ్గు వచ్చినపుడు ఎలా తగ్గించుకోవాలో చూడండి.

Also read: Weight loss remedi | ఒంట్లో కొవ్వు కరిగించుకొనే సహజ పద్దతి.