Heart Problems: చాలామందికి ఏదైనా పని చేస్తే గుండె దడ పెరిగిపోతుంది. కొంతమందికైతే ఏ పని చేయకపోయినా గుండె దడ తక్కువ లేదా పెరగడము లాంటివి జరుగుతున్నాయి. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. గుండె లబ్ ,డబ్ అని కొట్టుకుంటుంది. ఒక్కసారి లబ్, డబ్, అని కొట్టుకోవడానికి 40 మిల్లీ సెకండ్స్ పడుతుంది. కొంతమందికి అయితే నిమిషానికి సహజంగా కొట్టుకునే రీతిలో కాకుండా ఎక్కువగా కొట్టుకుంటుంది.
Also read: Sharwanand’s Wife | శర్వానంద్ భార్య బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోవాల్సిందే..!
అంటే నిమిషానికి 100 ,150 సార్లు కూడా కొట్టుకుంటుంది. మనం బ్రతకాలంటే గుండం ముఖ్యం. అలాంటి అవయవాన్ని మనం పాడు చేసుకోకుండా ఉండాలి. గుండెకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చిన అది దేని కారణంగా వస్తుందంటే గుండె వల్లనే వస్తుంది. సహజంగా కొట్టుకునే రీతి కన్నా ఎక్కువగా లేదా తక్కువ రీతిలో కొట్టుకుంటున్నప్పుడు గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి.
Also read: Immunity Boosting Drink | ఇమ్యూనీటి ని పెంచే అద్భుతమైన డ్రింక్.
ఇలాంటి హానికరమైన జబ్బుల బారిన పడకూడదు అంటే గుండెకు సంబంధించిన రెండు వ్యాయామాలు 10 నిమిషాల పాటు చేస్తే దీనికి పరిష్కారం దొరికినట్టే. రోజు ఉదయం పూట వ్యాయామం చేసేటప్పుడు మీ బొటనవేలు మరియు చూపుడు వేలు మీ ముక్కు మీద పెట్టుకొని మెల్లగా శ్వాస తీసుకుంటూ, గమనిస్తూ, ఏకాగ్రతగా చేయాలి.(Heart Problems )
Also read: Immunity Boosting Diet | ఒక వారం రోజులు ఫాలో అవ్వండి చాలు.
అలాగే మీ రెండు చేతులకు ఉన్న రెండు చూపుడు వేళ్లను మీ చెవుల మీద పెట్టుకొని రుద్దుకుంటూ శ్వాస మీద ఏకాగ్రతపెట్టి ఉంచండి. ఇవి రెండు పది నిమిషాలు చేస్తే చాలు ఇది గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే సరైన రీతిలో గుండె కొట్టుకోవడం జరుగుతుంది. గుండెకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చిన వెంటనే దానికి తగ్గ వ్యాయామాలు చేయాలి.
Also read: Lavanya Tripathi | వరుణ్ తేజ్‌తో గ్రాండ్ ఎంగేజ్‌మెంట్.. లావణ్య త్రిపాఠి చీర ధర ఎంతో తెలుసా?
