Heart Problems | ఏ పని చేసిన గుండె దడగా అనిపిస్తుందా? అసలు నిర్లక్ష్యం చేయకండి.

Heart Problems: చాలామందికి ఏదైనా పని చేస్తే గుండె దడ పెరిగిపోతుంది. కొంతమందికైతే ఏ పని చేయకపోయినా గుండె దడ తక్కువ లేదా పెరగడము లాంటివి జరుగుతున్నాయి. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. గుండె లబ్ ,డబ్ అని కొట్టుకుంటుంది. ఒక్కసారి లబ్, డబ్, అని కొట్టుకోవడానికి 40 మిల్లీ సెకండ్స్ పడుతుంది. కొంతమందికి అయితే నిమిషానికి సహజంగా కొట్టుకునే రీతిలో కాకుండా ఎక్కువగా కొట్టుకుంటుంది. Also read:

Read More