Upasana Ramcharan: మెగా ఫ్యామిలీ లో సంబరాలు…….అయితే ఈ శుభవార్త కోసం ఎదురుచూసిన అభియానులకు పండగే… టాలీవుడ్ లో రారాజైన మెగాస్టార్ చిరంజీవి.. అయితే ఆయన తనయుడిగా వచ్చి.. ఇండస్ట్రి లో మంచి హీరోగా ఎదిగి.. గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుని తండ్రి పేరు నిలబెట్టిన హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్న ఆనందక్షణాలు ఇవి.
Natural Pregnency | సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.
అయితే మెగా ఇంట ఈ ఆనంద క్షణాల కోసం మెగాభిమానుల ఎదురుచూపులు ఇప్పటివి కావు. అభిమానుల ఆశలు నిజం చేస్తూ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ రోజు…జూన్ 20 తెల్లవారు జామున 4గంటలకు కొణిదెల ఇంట మెగా వారసురాలు జన్మించింది. మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్, ఉపాసనలకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి.
Become Rich | మీరు ధనవంతులు కావాలా? ఉదయాన్నే ఈ 5 పనులు చేయండి.
చిరంజీవి కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం హాస్పిటల్‌కు వచ్చాడు. చిరంజీవి మనవరాలిని చూసి మురిసిపోయారు. జూన్ 20 ఈరోజు ఉదయం 7 గంటల తరువాత మెగా మరియు కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించి రామ్‌చరణ్ – ఉపాసనలకు పుట్టిన ఆడబిడ్డను ఆశీర్వదించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు సిద్ధమయ్యారు.(Upasana Ramcharan)
Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.

జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb