Causes of muscle loss : ఈరోజు మన విషయం కండరాలు తగ్గడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం
- వ్యాయామం చేయకపోవడం
- రెండు కొవ్వు పేరుకుపోవడం
- ప్రోటీన్ సరిగా అందకపోవడం
- కొన్ని రకాల జబ్బులు
- జన్యుపరమైన ఇబ్బందులు మరియు వయసు పెరగడం
Raagulu | ఈ రాగి జావా తాగితే ఒంట్లో వేడి తగ్గి నీరసం బలహీనత ఉండవు.
*కండరాలు 60% నుంచి 70% రోజు వారి పనిలో ఉపయోగించకపోవడంవలన కండరాలు తగ్గడం అనేది జరుగుతుంది
Good Health | డెయిలీ మీరు తినే ఆహారంలో ఇవి రెండు ఆకులు ఉంటే చాలు.
*ప్రోటీన్ ఆహారం తిని వ్యాయామం చేయకపోయినా ఇది జరుగుతుంది. *వ్యాయామం అనేది చనిపోయిన కణాలను తొలగించే కొత్త కణాలను ఏర్పరిచి కొత్త కండరాలను ఏర్పరచును.
Nithya Menon | ఆ హీరో నన్ను లైం**గికంగా బాగా వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్
*ఒక కేజీ బరువు కి 1.4 g ప్రోటీన్ తీసుకోవడం, దీనితోపాటు డిన్నర్ తిన్నాక ఒక గంట సేపు నడవడం ఉదయం సూర్య నమస్కారాలు లాంటి వ్యాయామాలను చేయడం వలన కండరాలు నశించి పోవడం అనేది జరగదు(Causes of muscle loss).
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
