Body and Legs swelling: కాళ్ళ వాపులు మరియు వంటికి నీరు పట్టడం గురించి తెలుసుకుందాం. కాళ్ళ వాపులు రావడానికి గల ఈ 5 కారణాలు…
థైరాయిడ్ వల్ల
కిడ్నీ సంబంధిత వ్యాధులు
గుండె జబ్బులు
కాలేయ సంబంధిత వ్యాధులు
వ్యాయామం చేయకపోవడం
Remedies for Toothache | పంటి నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా.
వంటికి నీరు పట్టడానికి గల కారణాలు తెలుసుకుందాం:
మందులు ఎక్కువ వాడడం వల్ల
రక్తహీనత వల్ల
ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల
Gopika Govind Sucess story | ఈ యువతి సక్సెస్ స్టోరీ తెలిస్తే మాత్రం కచ్చితంగా దండం పెట్టాల్సిందే!
వీటిని తగ్గించడానికి సూచనలు సలహాలు మీకోసం:
వీటిలో అతి ముఖ్యమైనది ఎక్కువగా ఉప్పు వాడడం వలన వస్తాయి .
కాబట్టి ఉప్పుని రోజుకి ఒక గ్రామ్ కి మించి వాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
ఉడికిన ఆహారం తినండి .
ఆకుకూరలు ఎక్కువగా తినండి .
మొలకలు తినడానికి ప్రయత్నించండి.
కాళ్ళ వ్యాయామం చేయండి.(Body and Legs swelling)
B Complex Laddu | నరాల బలహీనత ను తగ్గించి శరీరంలో శక్తిని పెంచే లడ్డు ఎలా తయారు చేస్కోవాలో చూడండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au
