Good Health News: ముఖ్యంగా వేసవికాలం లో తాటి ముంజ కాయలు తినడం వల్ల మన శరీరంలో జీవక్రియ చాలా చక్కగా పనిచేస్తుంది.పేగుల్లో ఉన్న మలినాలు క్లీన్ చేసే విధానం గురించి తెలుసుకుందాం.
Body and Legs swelling | కాళ్ళు వాపు గా ఉండి, బాడీలో నీళ్ళు వచ్చినట్లు అనిపిస్తుందా?
- వీటిలో ఉండే క్రూడ్ ఫ్లేవనాయెడ్ మన శరీరంలో జీవక్రియ జరగడానికి చాలా చక్కగా పనిచేశాయి.
- వేసవిలో వేడి వల్ల మన శరీరంలోని ఎంజైమ్స్ సరిగా పనిచేయవు.
- ఎంజైమ్స్ సరిగా పనిచేయడానికి ఎంజైమ్స్ ఉత్పత్తి పెరగడానికి ఇవి తోడ్పడతాయి.
- ముంజలలో ప్రత్యేకంగా నీరు అనేది మన శరీరం డిహైడ్రేషన్ తగ్గించడానికి మినరల్స్ అందించడానికి ఉపయోగపడుతుంది.
Causes of muscle loss | మజిల్ లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా చేయండి.
- డయేరియా ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- నీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ రోగనిరోధక శక్తి ని పెంచడానికి ఉపయోగపడుతుంది.
- లేతగా ఉన్న ముంజలను వాటిని పైన ఉన్న తెలుపు తొక్కతో పాటు తింటే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి.
- కాబట్టి మీరు ప్రయత్నించండి చక్కగా వుండండి.(Good Health News)
Natural Pregnency | సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి.
జాక్ ఫ్రూట్ పౌడర్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3k8PQjD
మంచి మిల్లెట్స్ కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/42yRNXb
మంచి నువ్వులు కావాల్సిన వారు ఈ లింకు ద్వారా కొనుగోలు చేయండి. Buylink: https://amzn.to/3I7t8Au
