Gopika Govind Sucess story | జీవితంలో అందరికీ ఎదగాలి అనే కోరిక ఉంటుంది. మనిషికి కోరిక ఒక్కటే చాలదు దానికి తగ్గట్టు పట్టుదల కృషి ఉండాలి. ఇప్పడూ మాట్లాడుకోబోయే యువతీ పేరు గోపిక గోవింద్. ఆమె ఒక గిరిజన కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈమె చిన్నప్పటి నుంచి ఎయిర్ హోస్టెస్ కావాలని కల ఉండటంతో మొత్తానికి ఆ కల ను నెరవేర్చుకుంది..
Also read: B Complex Laddu | నరాల బలహీనత ను తగ్గించి శరీరంలో శక్తిని పెంచే లడ్డు ఎలా తయారు చేస్కోవాలో చూడండి.
గోపిక గోవింద్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలన్న కోరిక పుట్టిందని కానీ వారి కుటుంబ సభ్యులు పేదవాళ్లు.వాళ్ళ తల్లి దండ్రుల జీవనం విషయానికి వస్తే అటవీ భూములను లీజుకు తీసుకొని వ్యవసాయం చేసి పొట్ట నింపుకుంటారు. ప్రస్తుత పరిస్తితుల్లో నిజానికి పేద పిల్లలు తమ స్థాయిని చూసుకొని అతిగా చదువుకోవాలన్న కోరిక పెంచుకోరు.
Also read: Gas problem | పొట్టలో ఉబ్బరం పోవాలి అంటే ఎలా చేయండి.
గోపిక మాత్రం తన పరిస్థితులను లెక్క చేయకుండా కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని గట్టి నిర్ణయం తో ముందుకు సాగింది.. గోపిక గోవింద్ బిఎస్సి వరకు పూర్తి చేసి తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ద్వారా స్కాలర్షిప్ అందుకుంది. గోపిక పట్టుదలతో హిందీ, ఇంగ్లీష్ భాషలను కూడా నేర్చుకుంది. అయితే ఎంతటి పట్టుదల ఉన్న కొన్ని సార్లు లైఫ్ లో కొన్ని సార్లు నిరాశ పడాల్సి వస్తది,(Gopika Govind Sucess story)
Also read: Heart Problems | ఏ పని చేసిన గుండె దడగా అనిపిస్తుందా? అసలు నిర్లక్ష్యం చేయకండి.
ఈమె తొలిసారి ఇంటర్వ్యూలో పాల్గొనగా సక్సెస్ కాలేకపోయింది. గోపిక తర్వాత మళ్లీ కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా ఎంపికయింది. గోపిక గోవింద్ 12 ఏళ్ల వయసులో ఎగురుతున్న విమానం చూసి విమానంలో విధి నిర్వహణ చేయాలని కల గన్న గోపికా గోవింద్ తన కలను నెరవేర్చుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె సక్సెస్ స్టోరీ విని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Also read: Symtoms of Headache | ఒక రెండు స్పూన్ లు తినండి చాలు.
